ETV Bharat / sitara

Cinema News: డిఫరెంట్​గా కల్యాణ్​రామ్.. హన్సిక మళ్లీ తెలుగులో - jabardast roja movie

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో కల్యాణ్​రాణ్, సత్యదేవ్, హన్సిక, అక్షయ్ కుమార్​ల కొత్త చిత్రాల సంగతులు ఉన్నాయి.

movie latest updates
తెలుగు మూవీ న్యూస్
author img

By

Published : Jul 4, 2021, 7:51 PM IST

*'ఆచార్య' ఫేమ్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పిస్తున్న ఓ సినిమాలో సత్యదేవ్​ హీరోగా నటిస్తున్నారు. అందుకు సంబంధించిన ఓ పోస్టర్​ను.. సత్యదేవ్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం విడుదల చేశారు. అలానే 'తిమ్మరుసు' టీజర్​నూ రిలీజ్ చేశారు.

.
.
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

*నందమూరి హీరో కల్యాణ్​రాణ్​ దూకుడు పెంచేశారు! వరుస చిత్రాలతో బిజీగా మారారు. ఇప్పటికే చారిత్రక కథాంశంతో తెరకెక్కుతున్న 'బింబిసార'లో నటిస్తున్న ఇతడు.. ఇప్పుడు మరో కొత్త తరహా సినిమా చేస్తున్నారు. సోమవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా సాయంత్రం 4:05 గంటలకు టైటిల్​, ఫస్ట్​లుక్​ పోస్టర్​ను రిలీజ్ చేయనున్నారు.

.
.

*హన్సిక తెలుగులో మరో సినిమాకు అంగీకారం తెలిపింది. 'మై నేమ్ ఈజ్ శృతి' టైటిల్​తో తెరకెక్కుతున్న చిత్రం.. ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది. సాయితేజ కథానాయకుడు. సోమవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వం వహిస్తున్నారు.

.
.
.
.

*అక్షయ్ కుమార్​తో తాను తీయబోయే కొత్త సినిమా షూటింగ్​ వచ్చే ఏడాది మొదలు కానుందని స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రారంభం కావాల్సిన ఈ ప్రాజెక్టు.. కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్​లో 'హేరీ ఫేరీ', 'గరమ్ మసాలా', 'భూల్ భులయ్యా' సినిమాలు వచ్చాయి.

*'జబర్దస్త్' షోతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీధర్..​ దర్శకుడిగా మారారు. ఆదివారం జరిగిన ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా 'జబర్దస్త్' షో జడ్జి, ఎమ్మెల్యే రోజా హాజరయ్యారు. త్వరలో చిత్రీకరణ ప్రారంభం కానుంది.

.
.

*హాస్యనటుడు సప్తగిరి ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం 'గూడుపుఠాణి'. ఫస్ట్​లుక్​ విడుదల చేయగా, అభిమానులను అది ఆకట్టుకుంటోంది. కాగడతో ఉన్న సప్తగిరి లుక్​ ఆసక్తిని పెంచుతోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.