ETV Bharat / sitara

22 ఏళ్ల తర్వాత సంజయ్​తో అజయ్.. ట్రైలర్​తో 'ప్లేబ్యాక్' - movie updates

కొత్త సినిమాల అప్​డేట్స్ వచ్చేశాయి. వీటిలో గంగూబాయ్ కతియావాడి, ప్లేబ్యాక్, గాలి సంపత్, రంగ్​ దే, సుధీర్​బాబు కొత్త చిత్రానికి సంబంధించిన సంగతులు ఉన్నాయి.

movie updates fom Gangubhai kathiyawadi, Play back, Rang de, Gaali sampath
22 ఏళ్ల తర్వాత సంజయ్​తో అజయ్.. ట్రైలర్​తో 'ప్లేబ్యాక్'
author img

By

Published : Feb 26, 2021, 8:45 PM IST

*దాదాపు 22 ఏళ్ల విరామం తర్వాత దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో కలిసి అజయ్ దేవ్​గణ్ పనిచేయనున్నారు. ఆలియా భట్​ 'గంగూబాయ్ కతియావాడి'లో కీలకపాత్ర పోషించనున్న అజయ్.. శనివారం నుంచి షూటింగ్​కు హాజరు కానున్నారు.

*దినేశ్‌ తేజ్‌, అర్జున్‌ కల్యాణ్‌, స్పందన, అనన్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ప్లే బ్యాక్‌'. హరిప్రసాద్‌ జక్కా దర్శకుడు. మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

*శ్రీవిష్ణు 'గాలి సంపత్' ట్రైలర్, 'రంగ్​ దే' సినిమాలో 'బతుకే బస్టాండ్' గీతం, సుధీర్​బాబు-మోహన్​కృష్ణ ఇంద్రగంటి సినిమా నుంచి అప్​డేట్స్ శనివారం ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

*ఇమ్రాన్ హష్మి, జాన్ అబ్రహాం నటించిన 'ముంబయి సాగా' ట్రైలర్​ ప్రేక్షకుల ముందుకొచ్చింది. యాక్షన్ ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన ఈ చిత్రం.. మార్చి 19 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది.

nithiin rang de movie
రంగ్​ దే సినిమాలో నితిన్
gaali sampath trailer
గాలి సంపత్ మూవీ ట్రైలర్
movie updates
సుధీర్ బాబు-మోహన్ కృష్ణ ఇంద్రగంటి సినిమా అప్​డేట్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.