ETV Bharat / sitara

'మోస్ట్ ఎలిజిబుల్​ బ్యాచ్​లర్' ఓటీటీ రిలీజ్ తేదీ - akhil most eligible bachelor ott release date

పెళ్లి నేపథ్య కథతో తీసిన రొమాంటిక్ ఎంటర్​టైనర్​ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్​లర్'(most eligible bachelor ott release date).. ఓటీటీ రిలీజ్​కు సిద్ధమైంది. దీనిని ఆహా ఓటీటీలో విడుదల చేయనున్నట్లు తెలిపారు.

most eligible bachelor ott release date
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్​లర్ మూవీ
author img

By

Published : Nov 14, 2021, 10:01 PM IST

అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్​లర్' ఓటీటీ(most eligible bachelor ott release date) రిలీజ్​కు రెడీ అయింది. నవంబరు 19 నంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆదివారం వెల్లడించారు. ఓ పోస్టర్​ను కూడా విడుదల చేశారు.

ఇందులో అఖిల్​ సరసన పూజా హెగ్డే(pooja hegde latest movies) హీరోయిన్​గా నటించింది. ఫరియా అబ్దుల్లా, ఈషారెబ్బా(eesha rebba images), శాన్వీ మేఘన తదితరులు అతిథి పాత్రలు కనిపించారు.

most eligible bachelor ott release date
'మోస్ట్ ఎలిజిబుల్​ బ్యాచ్​లర్' ఓటీటీ రిలీజ్

ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతమందించారు. 'లెహరాయి'(lehar aayi most eligible bachelor), 'గుచ్చే గులాబి', 'చిట్టి అడుగు' పాటలు ఇప్పటికీ శ్రోతల్ని అలరిస్తున్నాయి. బొమ్మరిల్లు భాస్కర్​ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జీఏ 2 పిక్చర్స్, గీతా ఆర్ట్స్​ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్​లర్'ను(most eligible bachelor songs) నిర్మించాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.