ETV Bharat / sitara

'విజయ రాఘవన్​' టీజర్​.. 'మరక్కార్​' రిలీజ్ డేట్ ఫిక్స్

author img

By

Published : Jan 2, 2021, 5:12 PM IST

Updated : Jan 2, 2021, 5:24 PM IST

మిమ్మల్ని అలరించేందుకు కొత్త సినిమా కబుర్లు మీ ముందుకొచ్చేశాయి. ఇందులో మోహన్​లాల్​ 'మరక్కార్'​, విజయ్​ ఆంటోని నటిస్తోన్న 'విజయ రాఘనవ్'​, యువ హీరో ఆది నటించిన 'శశి' చిత్రాల విశేషాలు ఉన్నాయి.

vijay
విజయ్​
  • ప్రియదర్శన్‌ దర్శకత్వంలో మలయాళ సూపర్​స్టార్​ మోహన్‌లాల్‌ నటించిన చారిత్రాత్మక చిత్రం 'మరక్కార్' విడుదల తేదీ ఖరారైంది. మార్చి 26, 2021 విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో అర్జున్‌, కీర్తి సురేష్‌, ప్రణవ్‌ మోహన్‌లాల్‌, కల్యాణి ప్రియదర్శన్‌, మంజూ వారియర్‌, సునీల్ శెట్టి, ప్రభు, సిద్దిక్, ముఖేష్, ఫాజిల్, సుహాసిని మణిరత్నంతో పాటు మరికొందరు ప్రముఖ నటులు నటిస్తున్నారు.
  • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • తమిళ నటుడు విజయ్ ఆంటోని నటిస్తోన్న 'విజయ రాఘవన్' సినిమా టీజర్​ను.. తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో శనివారం విడుదల చేసింది చిత్ర యూనిట్‌. ఈ ప్రచార చిత్రంలో ఆంటోని సీరియస్​ లుక్​లో యాక్షన్​ సీన్స్​లో అదరగొట్టారు. ఆనంద్​ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోయిన్​గా ఆత్మిక నటించారు.

Last Updated : Jan 2, 2021, 5:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.