ETV Bharat / sitara

కరోనా​ టీకా తీసుకున్న నటుడు మోహన్​బాబు - కరోనా టీకా తీసుకున్న మోహన్​బాబు

టాలీవుడ్​ నటుడు మోహన్​బాబు కరోనా టీకా తీసుకున్నారు. తిరుపతిలోని తన నివాసంలో కొవిడ్​ టీకా తొలి డోసును స్వీకరించినట్లు సోమవారం ట్వీట్​ చేశారు. ఈ సందర్భంగా నిస్వార్థమైన వైద్యుల సేవను ఆయన కొనియాడారు.

Mohanbabu takes covid-19 vaccine
కరోనా​ టీకా తీసుకున్న నటుడు మోహన్​బాబు
author img

By

Published : Mar 29, 2021, 7:55 PM IST

నటుడు మంచు మోహన్​బాబు కరోనా​ టీకా తీసుకున్నారు. తిరుపతి​లోని తన నివాసంలో కొవిడ్​ టీకా తొలిడోసును స్వీకరించినట్లు సోమవారం ఆయన ట్వీట్​ చేశారు. ఈ సందర్భంగా కరోనా సమయంలో వైద్యులు చేసిన నిస్వార్థమైన సేవలను మోహన్​బాబు కొనియాడారు.

  • Got my first dose vaccination today in Tirupathi. 🙏 to all the doctors, medical staff for their selfless service. Please don’t waste precious time, I urge everyone eligible for the vaccine, to get vaccinated. Jai Hind! #COVID19 #CovidVaccine pic.twitter.com/ciWMpWSfDR

    — Mohan Babu M (@themohanbabu) March 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అర్హులందరూ టీకా తీసుకునేందుకు దరఖాస్తు చేయించుకోవాలని ఈ సందర్భంగా మోహన్​బాబు పిలుపునిచ్చారు. కరోనా వైరస్​ను తరిమికొట్టేందుకు వాక్సినేషన్​లో అందరు భాగం కావాలని ఆయన సూచించారు.

ఇదీ చూడండి: కొవాగ్జిన్​ టీకా తీసుకున్న అక్కినేని నాగార్జున

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.