ETV Bharat / sitara

Cinema news: సంతోష్ శోభన్​తో హీరోయిన్ మెహరీన్! - movie news

'ఏక్ మినీ కథ'తో ఆకట్టుకున్న సంతోష్ శోభన్​, మారుతి రాసిన కథలో నటిస్తున్నారు. 30 రోజుల్లో షూటింగ్ పూర్తి చేయాలనే లక్ష్యంతో చిత్రీకరణ ప్రారంభించారు.

mehreen with santosh shoban
మెహరీన్
author img

By

Published : Jun 9, 2021, 6:45 AM IST

తెలుగు చిత్రసీమ రంగంలోకి దిగింది. లాక్‌డౌన్‌ పూర్తిగా తొలగించకపోయినా చిత్రీకరణలకు సమాయత్తమైంది. పలు సినిమాలకు సంబంధించిన సెట్స్‌ పనులు ఇప్పటికే ఊపందుకున్నాయి. దర్శకుడు మారుతి బృందం చిత్రీకరణ మొదలు పెట్టింది. ఈ లాక్‌డౌన్‌ సమయంలో కొన్ని కథల్ని సిద్ధం చేశారు మారుతి. అందులో ఓ కథతో సంతోష్‌ శోభన్‌ హీరోగా సినిమా తీస్తున్నారు. మెహరీన్‌ నాయిక. కొవిడ్‌ నిబంధనల్ని అనుసరిస్తూ చిత్రీకరణను మొదలుపెట్టారు.

30 రోజుల వ్యవధిలోనే ఈ సినిమాను పూర్తి చేయాలనే లక్ష్యంతో రంగంలోకి దిగినట్టు తెలిసింది. మరోపక్క గోపీచంద్‌ కథానాయకుడిగా 'పక్కా కమర్షియల్‌' సినిమా చేస్తున్నారు మారుతి.

maruthi santish shoban
మారుతి సంతోష్ శోభన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.