ETV Bharat / sitara

ఆలియా భట్ రాక కోసం చెర్రీ నిరీక్షణ - ఆలియా తెలుగు సినిమా

'ఆర్ఆర్​ఆర్​' సినిమా షూటింగ్​ శరవేగంగా సాగుతోంది. అయితే హీరోయిన్ ఆలియా భట్.. కొత్త షెడ్యూల్​లో ఎప్పుడు పాల్గొంటుందా? అని​ హీరో రామ్​చరణ్​ ఎదురు చూస్తున్నాడు. వీరిద్దరిపై కొన్ని కీలక సన్నివేశాలు తీయాల్సి ఉంది.

megha hero Ram Charan waiting for Alia
ఆలియా రాక కోసం చెర్రీ నిరీక్షణ
author img

By

Published : Jan 21, 2020, 10:03 AM IST

Updated : Feb 17, 2020, 8:16 PM IST

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తీస్తున్న సినిమా 'ఆర్​ఆర్​ఆర్​'. ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇందులో రామ్​చరణ్​ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్​గా కనిపించనున్నారు. చరణ్​ సరసన బాలీవుడ్​ భామ ఆలియా భట్ నటిస్తోంది. అయితే కొత్త షెడ్యూల్​లో ఆలియా వస్తే, వీరిద్దరిపై సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రాక కోసం మెగాహీరో ఎదురుచూస్తున్నాడు.

ఆలియాకు 'ఆర్​ఆర్​ఆర్​' తెలుగులో తొలి చిత్రం. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ భామ.. ఇందులోని పాత్ర తనకెంతో ప్రత్యేకమని, ఈ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉందని చెప్పింది.

ఈ సినిమాలో తారక్​కు జోడీగా ఒలీవియా మోరిస్, అజయ్​ దేవగణ్, రే స్టీవెన్​స్టన్, అలీసన్ డూడీ, సముద్రఖని తదితరులు నటిస్తున్నారు. కీరవాణి సంగీతమందిస్తున్నాడు. డీవీవీ దానయ్య.. దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్​తో నిర్మిస్తున్నారు. ఈ ఏడాది జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుందని ఎప్పుడో ప్రకటించారు. కానీ ఈ తేదీ అక్టోబర్​కు మారే అవకాశముందనే వార్త ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది.

RESTRICTIONS: SNTV clients only.
BROADCAST: Use on broadcast channels only. Scheduled news bulletins only. No use in magazine shows. Available worldwide excluding USA, Canada and any countries included on the then-current US sanctions list. Any use of NBA game footage outside of regularly scheduled news programmes is prohibited and requires the express written consent of NBA Entertainment. Footage may not be used in pre-game shows, weekly sports highlight shows, coaching programmes, commercials, sponsored segments of any programme, on air promotions and opening and/or closing credits. Clients can put out highlights of two games per day totaling up to three minutes, but no more than two minutes from one game. Use within 48 hours. No archive. Mandatory on screen credit to NBA. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
DIGITAL: No internet and no standalone digital use allowed.
SHOTLIST: State Farm Arena, Atlanta, Georgia, USA. 20 January, 2020.
1. 00:00 Ebenezer Baptist Church and Rev. Martin Luther King Jr.'s tombstone
First Quarter:
2. 00:10 Kyle Lowry layup and foul, 32-22 Toronto
Second Quarter:
3. 00:24 Trae Young layup, 52-51 Atlanta
Third Quarter:
4. 00:34 John Collins alley oop dunk from Cam Reddish, 65-59 Atlanta
Fourth Quarter:
5. 00:44 Norman Powell three pointer, 107-91 Toronto
6. 00:57 Patrick McCaw steals the ball from Young, McCaw feeds Terence Davis for a dunk, 109-91 Toronto
7. 01:08 Young three pointer and foul, 114-107 (losing)
8. 01:21 Kevin Huerter missed jumper and the final buzzer
SOURCE: NBA Entertainment
DURATION: 01:36
STORYLINE:
Trae Young had 42 points and 15 assists for Atlanta but the Hawks fell to the Toronto Raptors 122-117 on Monday (20 January), Martin Luther King Jr. Day.
Norman Powell scored 27 points - including 17 in the final quarter - and the Raptors survived a late comeback to win their fourth game in a row.
Last Updated : Feb 17, 2020, 8:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.