ETV Bharat / sitara

చిరుతో త్రివిక్రమ్ సినిమా మొదలయ్యేది ఎప్పుడు? - syeraa cinema

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​తో సినిమా చేయనున్నట్లు చెప్పాడు మెగాస్టార్ చిరంజీవి. కుటుంబ కథతో, హాస్యభరితంగా ఉండనుందన్నాడు. అయితే చిత్రం ఎప్పుడు పట్టాలెక్కనుందో చూడాలి.

చిరుతో త్రివిక్రమ్ సినిమా.. మరి కథేంటీ..?
author img

By

Published : Sep 30, 2019, 6:30 AM IST

Updated : Oct 2, 2019, 1:14 PM IST

'సైరా' ప్రచారంలో బిజీగా ఉన్నాడు మెగాస్టార్ చిరంజీవి. అనంతరం దర్శకుడు కొరటాల శివతో కలిసి పనిచేయనున్నాడు. ఆ తర్వాత చేయబోయే సినిమాపై స్పష్టత ఇచ్చాడు మెగాస్టార్. వినోదాత్మక కుటుంబ కథలో నటించనున్నట్లు చెప్పాడు. ఈ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తాడని తెలిపాడు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన చిరంజీవి.."త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోయే సినిమా పూర్తి కుటుంబ కథా చిత్రమని, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్​ జరుగుతోందని" చెప్పాడు

ప్రస్తుతం 'అల.. వైకుంఠపురములో' సినిమాతో త్రివిక్రమ్​ బిజీగా ఉండగా.. కొరటాల చిత్రంతో వచ్చే ఏడాదంతా బిజీగా గడపనున్నాడు చిరంజీవి. కాబట్టి ఈ ప్రాజెక్టు పట్టాలెక్కాలంటే కాస్త ఎక్కువ సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈలోపు మాటల మాంత్రికుడు మరో సినిమా చేసుకుంటాడా? చిరు కోసం ఎదురు చూస్తాడా? అన్నది తెలియాల్సి ఉంది.

ఇది చదవండి: వీడియో: ఉయ్యాలవాడ నరసింహుడా.. ఓ సైరా

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
New York - 29 September  2019
1. Various of police on scene of investigation, police tape cordonning off street
2. Various of officers standing at entrance to police precinct
STORYLINE:
A New York City police officer and a man he was trying to arrest were both shot and killed during a struggle early Sunday in the Bronx.
The NYPD identified the slain officer as Brian Mulkeen, age 33.
The officer was shot three times, possibly with his own gun, as he grappled on the ground with a suspect who was also armed.
"We lost a hero this evening," Mayor Bill de Blasio said at a news conference outside Jacobi Medical Center.
Mulkeen was patrolling the streets around a city apartment complex at around 12:30 a.m. as part of a unit investigating potential gang activity, Chief of Department Terence Monahan said.
Mulkeen and his partner tried to apprehend a man who had fled questioning, and a struggle on the ground ensued, Monahan said.
As the men wrestled, Mulkeen's body camera recorded him saying "He's reaching for it! He's reaching for it!"
"Officer Mulkeen's gun fired five times," Monahan said. "At this point, it is not clear who fired Officer Mulkeen's gun."
Five officers fired at the 27-year-old man, who was struck and pronounced dead at the scene.
A .32-caliber revolver that police say belonged to the man was recovered. It had not been fired, Monahan said.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 2, 2019, 1:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.