ETV Bharat / sitara

చిరు రిలీజ్​ చేసిన మంగ్లీ పాట​-వెబ్​సిరీస్​తో మారుతి​ - మంగ్లీ యోగితత్వం సాంగ్​

గాయని మంగ్లీ పాడిన కొత్త పాటను హీరో చిరంజీవి విడుదల చేశారు. ఈ గీతం శ్రోతలను ఆకట్టుకునేలా ఉంది. దర్శకుడు మారుతి పర్యవేక్షణలో '3 రోజెస్'​ వెబ్​సిరీస్​ షూటింగ్​ ప్రారంభమైంది.

chiru
చిరు
author img

By

Published : Apr 2, 2021, 5:17 PM IST

గాయని మంగ్లీ పాడిన కొత్త పాటను హీరో చిరంజీవి విడుదల చేశారు. దాము రెడ్డి దర్శకత్వం వహించిన ఈ పాటకు బాజి సంగీతాన్ని సమకూర్చారు. 'నా గురుడు నన్నింకా యోగిగమ్మనేనే' అంటూ సాగే ఈ పాట శ్రోతలను ఆకట్టుకునేలా ఉంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా కొత్త వెబ్​సరీస్​ '3రోజెస్'​ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. శుక్రవారం ఈ సిరీస్​ షూటింగ్​ను ప్రారంభించారు. దర్శకుడు మారుతి క్లాప్​ కొట్టగా.. ఈ సిరీస్​ను నిర్మిస్తున్న ఎస్​.కె.ఎన్​(టాక్సీవాలా ఫేం) కెమెరా స్విచ్​ ఆన్​ చేశారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియజేయనున్నారు. ఇది మారుతి పర్యవేక్షణలో తెరకెక్కనుంది.

maruti
వెబ్​సిరీస్​తో మారుతి

ఇదీ చూడండి: కంగన 'తలైవి' పాట.. షూటింగ్​లో అమితాబ్​, రష్మిక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.