ETV Bharat / sitara

మెగాస్టార్ చిరంజీవి 'జెంటిల్​మేన్' అలా మిస్సయ్యాడు

ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్​ తీసిన 'జెంటిల్​మేన్'​ సినిమాలో తొలుత మెగాస్టార్ చిరంజీవిని హీరోగా అనుకున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల చిరు ఆ అవకాశాన్ని వదులుకున్నాడట.

chiranjeevi
చిరంజీవి
author img

By

Published : Mar 18, 2020, 2:22 PM IST

ఓ హీరో చేయాల్సిన సినిమాలో మరో కథానాయకుడు నటించడం, ఆ చిత్రం అతడి కెరీర్​లో మైలురాయిగా నిలిచిపోతే ఆ కిక్కే వేరు కదా. ఇలాంటి అనుభవమే తమిళ నటుడు అర్జున్​కు ఎదురైంది. ఆ సినిమానే 'జెంటిల్​మేన్'.

డైరెక్టర్ శంకర్, ఈ సినిమా కథకు తెలుగు హీరో అయితే బాగుంటుందని భావించాడు. ఈ మేరకు చిరంజీవిని సంప్రదించాడని అప్పట్లో వార్తలొచ్చాయి. అప్పటికే మెగాస్టార్ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం, శంకర్‌ నూతన దర్శకుడు కావడం వల్ల చిరు ఆలోచనలో పడ్డాడు. తర్వాత సున్నితంగా తిరస్కరించాడట. ఫలితంగా అర్జున్‌ను ఎంపిక చేసుకున్నాడు ఈ దర్శకుడు. తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించి ప్రశంసలు అందుకున్నాడు అర్జున్. అలా చిరు వదులుకున్న సినిమాలో నటించి అదరగొట్టాడు. 1993లో ప్రేక్షకుల ముందుకొచ్చిందీ చిత్రం.

Arjun's Gentleman movie
జెంటిల్​మేన్​

ఇదీ చూడండి : #సేఫ్​హ్యాండ్స్​ ఛాలెంజ్ స్వీకరించిన సెలబ్రిటీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.