ETV Bharat / sitara

లావణ్యలో మెగాస్టార్​కు నచ్చే అంశం అదే

హీరోయిన్​ లావణ్య త్రిపాఠి చొట్ట బుగ్గల గురించి మెగాస్టార్ చిరంజీవి కామెంట్​ చేశాడు. హైదరాబాద్​లో జరిగిన అర్జున్ సురవరం ప్రీ రిలీజ్​ కార్యక్రమంలో వీరిద్దరి మధ్య ఈ సంభాషణ జరిగింది.

MEGASTAR CHIRANJEEVI
చిరంజీవి-లావణ్య త్రిపాఠి
author img

By

Published : Nov 27, 2019, 1:29 PM IST

Updated : Nov 27, 2019, 1:35 PM IST

మెగాస్టార్ చిరంజీవి.. హైదరాబాద్​లో జరిగిన 'అర్జున్ సురవరం' ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. హీరో నిఖిల్​పై ప్రశంసలు కురిపించాడు. ప్రేమాభిమానాలే బ్యాంక్​ బ్యాలెన్స్​గా భావించే తనకు, నిఖిల్ అభిమానంతో మరింత బ్యాలెన్స్ పెరిగిందని అన్నాడు. దీనితో పాటే హీరోయిన్​ లావణ్య త్రిపాఠి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు చిరు.

heroine lavanya tripathi
హీరోయిన్ లావణ్య త్రిపాఠి

లావణ్యలో తనకు నచ్చిన అంశం, ఆమె చొట్ట బుగ్గలని చిరంజీవి అన్నాడు. వాటితో ఆమె చేసే యాక్టింగ్ భలే క్యూట్​గా​ ఉంటుందని, 'భలే భలే మగాడివోయ్'లో చాలా అందంగా కనిపించిందని చెప్పాడు.

'అర్జున్ సురవరం'.. జర్నలిజం, విద్యావ్యవస్థలో లోపాలు తదితర అంశాలున్న కథతో తెరకెక్కింది. టి.సంతోష్ దర్శకత్వం వహించాడు. ఠాగుర్ మధు నిర్మించారు. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

ఇది చదవండి: 'అర్జున్ సురవరం' ప్రీరిలీజ్​ ఈవెంట్​లో కత్తి పట్టిన మెగాస్టార్

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:  
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Busan - 27 November 2019
1. Wide of South Korean President Moon Jae-in and Thai Prime Minister Prayut Chan-o-cha arriving for briefing
2. Wide of briefing
3. SOUNDBITE (Korean) Moon Jae-in, South Korean President:
"Leaders of Mekong agreed that peace and stability of the Korean peninsula are indispensable for the mutual prosperity of South Korea and Mekong. We shared the plan to convert the Demilitarized Zone into the international peace zone, and agreed to work together for complete denuclearization and lasting peace on the Korean peninsula."
4. Wide of briefing
5. SOUNDBITE (Thai) Prayuth Chan-ocha, Thai Prime Minister:
"I have emphasized the importance of maintaining peace, stability and prosperity in the region. We realize that the denuclearization of the Korean peninsula is important to the maintenance of peace and stability in the region and the world at large."
6. Wide of briefing
STORYLINE:
The leaders of South Korea and five Mekong countries stressed the importance of securing peace and stability on the Korean peninsula during a summit Wednesday in Busan.
Following the first South Korea-Mekong Summit, South Korean President Moon Jae-in and Thai Prime Minister Prayuth Chan-ocha held a briefing on the joint statement adopted by the attendees.
Prayuth and Moon said the countries agreed to work together for complete denuclearization and lasting peace on the Korean peninsula.
Leaders from Cambodia, Myanmar, Laos and Vietnam also took part in the summit.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Nov 27, 2019, 1:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.