ETV Bharat / sitara

'ఉప్పెన' ఈవెంట్​కు చిరంజీవి.. 'నాంది' కోసం మహేశ్ - మహేశ్​బాబు లేటేస్ట్ న్యూస్

'ఉప్పెన' ప్రీ రిలీజ్​ కోసం చిరు వస్తుండగా, 'నాంది' ట్రైలర్​ను మహేశ్​బాబు విడుదల చేయనున్నారు. ఈ రెండూ శనివారమే జరగనున్నాయి.

Megastar chiranjeevi mahesh babu
చిరంజీవి మహేశ్​బాబు
author img

By

Published : Feb 5, 2021, 9:21 PM IST

Updated : Feb 5, 2021, 9:28 PM IST

మెగాస్టార్ చిరంజీవి, 'ఉప్పెన' ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు ముఖ్య అతిథిగా రానున్నారు​. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ అలరిస్తూ, ఫిబ్రవరి 12న రాబోయే చిత్రంపై అంచనాల్ని పెంచుతోంది.

'Uppena' Pre Release Event
ఉప్పెన మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

సూపర్​స్టార్ మహేశ్​బాబు.. అల్లరి నరేశ్ 'నాంది' ట్రైలర్​ను శనివారం ఉదయం 10:08 గంటలకు రిలీజ్ చేయనున్నారు. నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమా తీసినట్లు తెలుస్తోంది. విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వేసవిలో ప్రేక్షకులు ముందుకు రానుందీ చిత్రం.

mahesh babu naandi trailer
నాంది ట్రైలర్ రిలీజ్ చేయనున్న మహేశ్​బాబు

Last Updated : Feb 5, 2021, 9:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.