రాష్ట్రంలో సినిమా షూటింగ్‌లకు అనుమతి ఇవ్వడంపై సీఎం కేసీఆర్‌కు చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. వేలాది మంది దినసరి కార్మికుల బతుకుదెరువును దృష్టిలో పెట్టుకొని సత్వరమే అనుమతులు ఇవ్వటంపై హర్షం వ్యక్తం చేశారు. విధివిధానాలు రూపొందించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అధికారులకు ట్విట్టర్లో ధన్యవాదాలు తెలిపారు.
-
వేలాది మంది దినసరి వేతన కార్మికుల బతుకు తెరువుని దృష్టిలో ఉంచుకుని సినిమా,టీవీ షూటింగ్స్ కి అనుమతి మంజూరు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ KCR గారికి,విధి విధానాలు రూపొందించి సహకరించిన శ్రీ తలసాని శ్రీనివాస యాదవ్ గారికి, ప్రభుత్వాధికారులకు కృతజ్ఞతలు.Thank You Sir.@TelanganaCMO
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">వేలాది మంది దినసరి వేతన కార్మికుల బతుకు తెరువుని దృష్టిలో ఉంచుకుని సినిమా,టీవీ షూటింగ్స్ కి అనుమతి మంజూరు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ KCR గారికి,విధి విధానాలు రూపొందించి సహకరించిన శ్రీ తలసాని శ్రీనివాస యాదవ్ గారికి, ప్రభుత్వాధికారులకు కృతజ్ఞతలు.Thank You Sir.@TelanganaCMO
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 8, 2020వేలాది మంది దినసరి వేతన కార్మికుల బతుకు తెరువుని దృష్టిలో ఉంచుకుని సినిమా,టీవీ షూటింగ్స్ కి అనుమతి మంజూరు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ KCR గారికి,విధి విధానాలు రూపొందించి సహకరించిన శ్రీ తలసాని శ్రీనివాస యాదవ్ గారికి, ప్రభుత్వాధికారులకు కృతజ్ఞతలు.Thank You Sir.@TelanganaCMO
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 8, 2020
సినీ పరిశ్రమ బాధను అర్థం చేసుకొని చిత్రీకరణలకు అనుమతి ఇవ్వడం పట్ల ప్రముఖ దర్శకుడు రాజమౌళి.. సీఎం కేసీఆర్‌కు ప్రత్యేకంగా ధన్యదావాలు తెలిపారు. క్లిష్ట సమయంలో తమ అభ్యర్థనలను ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లేందుకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎంతో కృషిచేశారని పేర్కొన్నారు. మళ్లీ పనులు చేసుకునేందుకు అవకాశం ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
అయితే ఇప్పుడు సినీ పరిశ్రమలో చిత్రీకరణలకు సంబంధించి రూపొందించిన మార్గదర్శకాలను పాటిస్తూ.. ఎలా పని చేయాలనేదే సవాల్‌గా మారిందని ట్వీట్ చేశారు.
-
Thank you @TelanganaCMO KCR garu for considering our request and allowing us to get back to work, and @YadavTalasani garu for streamlining the process.
— rajamouli ss (@ssrajamouli) June 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Now the onus is on us as an industry to figure out how to work with the recommended safety guidelines in place. Quite a job!
">Thank you @TelanganaCMO KCR garu for considering our request and allowing us to get back to work, and @YadavTalasani garu for streamlining the process.
— rajamouli ss (@ssrajamouli) June 9, 2020
Now the onus is on us as an industry to figure out how to work with the recommended safety guidelines in place. Quite a job!Thank you @TelanganaCMO KCR garu for considering our request and allowing us to get back to work, and @YadavTalasani garu for streamlining the process.
— rajamouli ss (@ssrajamouli) June 9, 2020
Now the onus is on us as an industry to figure out how to work with the recommended safety guidelines in place. Quite a job!
ఇదీ చదవండి: రాష్ట్రంలో సినిమా, టీవీ షూటింగులకు అనుమతి