ETV Bharat / sitara

'ఆచార్య' నుంచి 'సానా కష్టం' సాంగ్​.. చిరు స్టెప్పులు సూపరంతే! - ఆచార్య

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఆచార్య' సినిమా నుంచి 'సానా కష్టం' అనే లిరికల్ సాంగ్ రిలీజై ఆకట్టుకుంటోంది. రెజీనాతో కలిసి చిరు వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్​ ఫిదా అవుతున్నారు. బాస్​లో ఏమాత్రం గ్రేస్​ తగ్గలేదని కామెంట్లు పెడుతున్నారు.

chiranjeevi acharya new song
ఆచార్య
author img

By

Published : Jan 3, 2022, 4:59 PM IST

మెగాస్టార్​ చిరంజీవి నటించిన 'ఆచార్య' నుంచి 'సానా కష్టం' పాట లిరికల్ వీడియో రిలీజ్ అయ్యింది. ఈ సాంగ్​లో మరోసారి తన స్టైల్​, గ్రేస్​తో అదరగొట్టారు చిరు. రెజీనాతో కలిసి వేసిన స్టెప్పులు ఈలలు వేయించేలా ఉన్నాయి. ఇన్నేళ్లయినా చిరులో ఏమాత్రం గ్రేస్ తగ్గలేదని సంబరపడిపోతున్నారు అభిమానులు.

'ఆచార్య' సినిమాలో మెగాస్టార్ చిరుతో పాటు ఆయన తనయుడు రామ్​చరణ్ కూడా ప్రధాన పాత్రలో నటించారు. కాజల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా చేశారు. మణిశర్మ సంగీతమందించారు. కొరటాల శివ దర్శకుడు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్​టైన్​మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: 'ఆచార్య' రిలీజ్ వాయిదా?.. నిర్మాతలు క్లారిటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.