ETV Bharat / sitara

అభిమానులకు 'మెగా' బొనాంజా.. 153వ చిత్రం ఫస్ట్​లుక్ - లూసిఫర్ రీమేక్

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు సర్​ప్రైజ్​ ఇవ్వనుంది చిత్రబృందం. శనివారం సాయంత్రం చిరు కొత్త సినిమాకు సంబంధించి ఫస్ట్​లుక్ విడుదల చేయనున్నట్లు పేర్కొంది.

Chiru
చిరు
author img

By

Published : Aug 20, 2021, 7:40 PM IST

Updated : Aug 20, 2021, 9:33 PM IST

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు మెగా బొనాంజా అందనుంది. చిరు పుట్టిన రోజు సందర్భంగా.. 153వ చిత్రానికి సంబంధించి ఓ అప్డేట్​ ఇవ్వనున్నట్లు చిత్ర బృందం పేర్కొంది.

శనివారం సాయంత్రం 5.04 గంటలకు సినిమా ఫస్ట్​లుక్​ అప్డేట్​ ఇవ్వనున్నట్లు పేర్కొంది లూసిఫర్​ రీమేక్ చిత్రబృందం.

ప్రస్తుతం చిరంజీవి కొరటాల దర్శకత్వంలో 'ఆచార్య' సినిమాలో నటిస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రం దేవాలయాలు, నక్సలైట్ల నేపథ్య కథాంశంతో నడుస్తోంది.

ఇదీ చదవండి:చిరు 'ఆచార్య' విడుదల ఎప్పుడు?

Last Updated : Aug 20, 2021, 9:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.