అత్యంత ప్రేక్షకాదరణ పొందిన 'మసకలీ' పాట రీమేక్‌ను బుధవారం విడుదల చేసింది టీ-సిరీస్. దీని ఒరిజినల్ వర్షెన్‌ను సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్.. 'దిల్లీ 6' చిత్రం కోసం స్వరపరిచాడు. తాజాగా ఈ పాటను సిద్ధార్థ్ మల్హోత్రా, తారా సుతారియాలతో రీమేక్ చేాశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వివాదాస్పదమైంది.
-
Quaranlove + #Masakali2 = Best Mid-Week Date ❤️
— TSeries (@TSeries) April 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Tune in now! https://t.co/dYVWNAjaua@itsBhushanKumar @arrahman @TulsikumarTK @tanishkbagchi @sachet_tandon @SidMalhotra @TaraSutaria @prasoonjoshi_ #MohitChauhan
">Quaranlove + #Masakali2 = Best Mid-Week Date ❤️
— TSeries (@TSeries) April 8, 2020
Tune in now! https://t.co/dYVWNAjaua@itsBhushanKumar @arrahman @TulsikumarTK @tanishkbagchi @sachet_tandon @SidMalhotra @TaraSutaria @prasoonjoshi_ #MohitChauhanQuaranlove + #Masakali2 = Best Mid-Week Date ❤️
— TSeries (@TSeries) April 8, 2020
Tune in now! https://t.co/dYVWNAjaua@itsBhushanKumar @arrahman @TulsikumarTK @tanishkbagchi @sachet_tandon @SidMalhotra @TaraSutaria @prasoonjoshi_ #MohitChauhan
దీనిపై ట్విట్టర్లో స్పందించిన రెహమాన్.. తాను ఇలాంటి సులభమైన దారుల్లో సంగీత దర్శకుడిగా మారలేదని, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి అలాంటి పాటలను స్వరపరిచానని తెలిపాడు. మిగిలిన స్వరకర్తలంతా ఇదే నీతిని పాటిస్తారని ఆశించాడు. ప్రేక్షకులంతా ఒరిజినల్ పాటనే వినాలని విజ్ఞప్తి చేశాడు.
'మసకలీ' రీమేక్‌ను వింటే చెవులు దెబ్బతింటాయని 'దిల్లీ 6' సినిమా దర్శకుడు రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా అన్నాడు. ప్రేక్షకులంతా ఈ పాటపై జాగ్రత్తగా ఉండాలని.. ఒరిజినల్ సాంగ్‌ను వినాలని కోరాడు. ఈ విషయంపై సింగర్ మోహిత్ చౌహాన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
-
Enjoy the original #Masakali https://t.co/WSKkFZEMB4@RakeyshOmMehra @prasoonjoshi_ @_MohitChauhan pic.twitter.com/9aigZaW2Ac
— A.R.Rahman (@arrahman) April 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Enjoy the original #Masakali https://t.co/WSKkFZEMB4@RakeyshOmMehra @prasoonjoshi_ @_MohitChauhan pic.twitter.com/9aigZaW2Ac
— A.R.Rahman (@arrahman) April 8, 2020Enjoy the original #Masakali https://t.co/WSKkFZEMB4@RakeyshOmMehra @prasoonjoshi_ @_MohitChauhan pic.twitter.com/9aigZaW2Ac
— A.R.Rahman (@arrahman) April 8, 2020
అయితే సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ఈ వివాదంపై దర్శకనిర్మాత హన్సల్ మెహతా స్పందించాడు. రీమేక్ చేసిన వారికి మద్దతుగా నిలిచాడు. 'మసకలీ 2.0' విడుదలైన 48 గంటల్లో ఎన్ని వీక్షణలు వచ్చాయో ఒకసారి చూడండని అన్నాడు. భవిష్యత్‌లో ఇది మరింత హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఇదీ చూడండి.. కరోనా క్రైసిస్ ఛారిటీకి విరాళాల వెల్లువ