ETV Bharat / sitara

చిరు సినిమాకు మణిశర్మ స్వరాలు..!

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్​ చిరంజీవి నటిస్తున్న చిత్రానికి మణిశర్మ సంగీతం అందించనున్నట్లు సమాచారం. ఇప్పటికే సంగీత స్వర కల్పన విషయంలో మణిశర్మ పనులు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

చిరు సినిమాకు మణిశర్మ స్వరాలు
author img

By

Published : Nov 20, 2019, 5:42 PM IST

చిరంజీవి సినిమాకు మణిశర్మ సంగీతం అనే మాట వినిపించిందంటే చాలు.. ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయేవి. వారి కలయికలో వచ్చిన పాటలు అందరికీ గుర్తుండిపోయేలా చేశాయి. అవి శ్రోతల్ని ఇప్పటికీ ఉర్రూతలూగిస్తున్నాయి. ఇక నేపథ్య సంగీతం మరో ఎత్తు. బావగారూ బాగున్నారా?, చూడాలని ఉంది, ఇద్దరు మిత్రులు, అన్నయ్య, ఇంద్ర, ఠాగూర్‌ తదితర చిత్రాలు ఈ కాంబినేషన్​ ప్రత్యేకతని చాటి చెప్పాయి.

సుదీర్ఘకాలం తర్వాత మళ్లీ ఈ కలయిక కుదిరినట్లు సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న చిత్రానికి మణిశర్మ స్వరాలు సమకూర్చబోతున్నట్లు తెలిసింది. చివరిగా ఈ కలయికలో స్టాలిన్‌ రూపొందింది. కొత్త చిత్రం కోసం ఇప్పటికే మణిశర్మ పనులు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇది చదవండి: జార్జ్​రెడ్డి గురించి అప్పుడే విన్నా: మెగాస్టార్​

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Hong Kong - 20 November 2019
1. Pan of workers cleaning up debris outside Polytechnic University
2. Rubbish truck outside university, graffiti on low wall reading (English) "United we stand, divided we fall"
3. Various of police outside university
4. Person being wheeled out of university campus, face covered
5. Various of workers cleaning up debris, using heavy machinery
6. Person being escorted out of university campus
7. Various of workers clearing up debris
STORYLINE:
Workers on Wednesday began clearing up debris outside Hong Kong Polytechnic University even as a small group of protesters remained holed up inside.
The group of protesters who refused to leave the university were the remnants of hundreds who took over the campus for several days.
They won’t leave because they would face arrest.
Police have set up a cordon around the area to prevent anyone from escaping.
Since a police siege of the campus began Sunday, more than 1,000 people have been arrested and hundreds of injured treated at hospitals, authorities said.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.