ETV Bharat / sitara

ఈ మైనపు బొమ్మ అచ్చు మహేశ్​ మాదిరే ఉందే! - ఏఎంబీ సినిమాస్

టాలీవుడ్​ సూపర్​స్టార్​ మహేశ్​బాబు మేడమ్ టుస్సాడ్స్​ రూపొందించిన తన మైనపు బొమ్మతో ఫొటోలకు పోజులిచ్చాడు. ఈ విగ్రహాన్ని సింగపూర్ మ్యూజియంలో పెట్టనున్నారు. హైదరాబాద్​లోని అభిమానుల కోసం ఏఎంబీ మాల్​కు తీసుకొచ్చారు. ఒకరోజు పాటు ప్రదర్శించిన తరవాత సింగపూర్​ తరలించనున్నారు.

మేడమ్​ టుస్సాడ్స్​ రూపొందించిన మైనపు బొమ్మతో మహేశ్​
author img

By

Published : Mar 25, 2019, 1:20 PM IST

Updated : Mar 25, 2019, 2:21 PM IST

టుస్సాడ్స్​ మ్యూజియం రూపొందించిన మహేశ్​బాబు మైనపుబొమ్మను హైదరాబాద్​ తీసుకొచ్చారు. ఇక్కడి మహేశ్​ సొంత థియేటర్​ ఏఎంబీ సినిమాస్​లో అభిమానుల కోసం ప్రదర్శనకు పెట్టారు. సూపర్​ స్టార్​ మహేష్​ బాబు స్వయంగా తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు.

కుటుంబ సమేతంగా మైనపు బొమ్మ ఆవిష్కరణ వేడుకలో పాల్గొన్న మహేశ్​
  • తొలిసారి భారీగా అతిథులు...
  1. సింగపూర్​ బయట ఇలాంటి వేడుక నిర్వహించడం తొలిసారని మేడమ్​ టుస్సాడ్​ నిర్వాహకులు వెల్లడించారు.
  2. ఇలాంటి కార్యక్రమాలకు అభిమానులు, అతిథులను తక్కువ సంఖ్యలో ఆహ్వానిస్తారు. కానీ మొదటిసారి భారీగా అభిమానులు తరలివచ్చారు. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ మీడియా సమక్షంలో వేడుకను అట్టహాసంగా నిర్వహించారు.
  3. ప్రత్యేకమైన డ్రాయింగ్​ కాంటెస్ట్​ ద్వారా కొంత మంది ఆర్టిస్టులకు మహేశ్​ను కలిసే అవకాశాన్ని కల్పించింది టుస్సాడ్స్​ సంస్థ. మైనపు బొమ్మతో పోటోలు దిగే ఛాన్స్ సైతం​ ఇచ్చింది.

mahesh wax statue unviel at hyderabad
ప్రత్యేక డ్రాయింగ్​ కాంటెస్ట్​ నిర్వహించిన మేడమ్​ టుస్సాడ్స్​ సంస్థ
ఈ విగ్రహాన్ని హైదరాబాద్​లోని ఏఎంబీ సినిమాస్​ వద్ద సోమవారం సాయంత్రం 6 గంటల వరకు ప్రదర్శించనున్నారు.

SNTV Daily Planning Update, 0000 GMT
Monday 25th March 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Reaction after Germany's dramatic late winner to beat the Netherlands 3-2 in Euro 2020 qualifier. Already running with update to follow.
SOCCER: Venezuela's Deportivo Lara stop off in Peru on epic trip to face Brazil's Cruzeiro in the Copa Libertadores. Already running.
TENNIS: Highlights from the ATP World Tour 1000, Miami Open. Already running with updates to follow.
TENNIS: Highlights from the WTA, Miami Open. Already running with updates to follow.
BASKETBALL (NBA): Indiana Pacers v. Denver Nuggets. Expect at 0100.
GOLF (LPGA): Final round of the Bank of Hope Founders Cup, Wildfire Golf Club at JW Marriott Phoenix Desert Ridge Resort & Spa, Phoenix, Arizona, USA. Expect at 0300.
ICE HOCKEY (NHL): Chicago Blackhawks v. Colorado Avalanche. Expect at 0500.
BASKETBALL (NBA): Golden State Warriors v. Detroit Pistons. Expect at 0500.
For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0100 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.
Last Updated : Mar 25, 2019, 2:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.