ETV Bharat / sitara

మహేశ్​బాబు సరనస ఇద్దరు భామలు? - మహేశ్​ సర్కారు వారి పాట

మహేశ్​బాబు, త్రివిక్రమ్​ కాంబోలో రూపొందనున్న సినిమాలో ఇద్దరు ముద్దుగుమ్మలు నటించనున్నారట. ప్రస్తుతం ఈ విషయం గురించి సినీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

Mahesh to romance two heroines in Trvivikram film
మహేశ్​బాబు
author img

By

Published : May 17, 2021, 9:44 PM IST

సూపర్​స్టార్ మహేశ్​బాబు.. 'సర్కారు వారి' పాట సినిమా ప్రస్తుతం చేస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత త్రివిక్రమ్​ దర్శకత్వంలో నటిస్తారు. ఇప్పటికే దీనిపై ప్రకటన రాగా, త్వరలో లాంఛనంగా ప్రారంభం కానుంది. కానీ అప్పుడే ఈ సినిమాకు సంబంధించిన వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.

త్రివిక్రమ్-మహేశ్​ కాంబినేషన్​లో వచ్చిన రెండు సినిమాల్లో(అతడు, ఖలేజా) కేవలం ఒక హీరోయిన్​ మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు చేయబోతున్న చిత్రంలో మాత్రం మహేశ్​ సరసన ఇద్దరు భామలు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఒక కథానాయికను ఇప్పటికే ఖరారు చేశారని, మరో భామను వెతికే పనిలో ప్రస్తుతం చిత్రబృందం ఉందని సమాచారం. ఏదేమైనా దీనిపై స్పష్టత రావాలంటే మరికొద్దిరోజలు ఆగాల్సిందే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.