ETV Bharat / sitara

ట్విట్టర్​లో మహేశ్ అరుదైన ఘనత.. తొలి దక్షిణాది హీరోగా - మహేశ్ ట్విట్టర్ రికార్డు

సూపర్ స్టార్ మహేశ్​ బాబు ట్విట్టర్​లో అరుదైన ఘనత సాధించారు. ఈ సామాజిక మాధ్య ఖాతాలో 10 మిలియన్ ఫాలోవర్లను సంపాదించిన తొలి దక్షిణాది హీరోగా నిలిచారు.

Mahesh Babu Twitter Followers reached 10 Millions
మహేశ్
author img

By

Published : Jul 2, 2020, 12:36 PM IST

Updated : Jul 2, 2020, 2:37 PM IST

టాలీవుడ్ సూపర్​స్టార్ మహేశ్​ బాబుకు భారీ అభిమానగణం ఉంది. సామాజిక మాధ్యమాల్లోనూ ఆయన ఖాతాలకు ఫాలోవర్లు దండిగా ఉంటారు. తాజాగా ఈ హీరో ట్విట్టర్ ఖాతాతో అరుదైన ఘనత సాధించారు. ఏకంగా 10 మిలియన్ ఫాలోవర్లతో దూసుకెళ్తున్నారు. దక్షిణాదిలో ఈ ఘనత సాధించిన తొలి హీరో మహేశ్ కావడం విశేషం. తమిళ హీరో ధనుష్ 9.1 మిలియన్ల ఫాలోవర్లతో ఉన్నారు.

ప్రస్తుతం మహేశ్​ బాబు 'సర్కారు వారి పాట' అనే చిత్రం చేసేందుకు సిద్ధమవుతున్నారు. లాక్​డౌన్ నిబంధనల దృష్ట్యా షూటింగ్​పై ఇప్పటివరకు చిత్రబృందం క్లారిటీ ఇవ్వలేదు. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు.

Last Updated : Jul 2, 2020, 2:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.