ETV Bharat / sitara

'మహర్షి' దర్శకుడిని ముద్దాడిన మహేశ్​బాబు

'మహర్షి' వంటి హిట్ అందించిన దర్శకుడు వంశీ పైడిపల్లికి అదిరిపోయే బహుమతి ఇచ్చాడు సూపర్​స్టార్ మహేశ్​బాబు.

author img

By

Published : May 13, 2019, 10:17 AM IST

'మహర్షి' దర్శకుడిని ముద్దాడిన మహేశ్​బాబు

సూపర్​స్టార్ మహేశ్​బాబు దర్శకుడు వంశీ పైడిపల్లిపై ప్రేమ కురిపించాడు. మహర్షి చిత్రాన్ని హిట్ చేసినందుకు ఆత్మీయంగా ముద్దు పెట్టాడు. సంబంధిత ఫొటోను ట్విట్టర్​లో పంచుకున్నాడీ డైరక్టర్.

"ఇది నా జీవితంలో బెస్ట్ మూమెంట్. ఇంతకంటే మరేం కోరుకోను" -ట్విట్టర్​లో వంశీ పైడిపల్లి

vamshi paidipally
ట్విట్టర్​లో వంశీ పైడిపల్లి పోస్ట్

మహేశ్​బాబు మూడు విభిన్న పాత్రల్లో కనిపించిన ఈ సినిమా పాజిటివ్ టాక్​తో దూసుకుపోతోంది. అల్లరి నరేశ్​ పాత్రకు ప్రశంసలు దక్కుతున్నాయి. రైతులకు సంబంధించిన ఎపిసోడ్​లు చిత్రానికే హైలైట్​గా నిలిచాయి.

ఇది చదవండి: సక్సెస్ మీట్​లో 'మహర్షి' దర్శకుడి భావోద్వేగం

సూపర్​స్టార్ మహేశ్​బాబు దర్శకుడు వంశీ పైడిపల్లిపై ప్రేమ కురిపించాడు. మహర్షి చిత్రాన్ని హిట్ చేసినందుకు ఆత్మీయంగా ముద్దు పెట్టాడు. సంబంధిత ఫొటోను ట్విట్టర్​లో పంచుకున్నాడీ డైరక్టర్.

"ఇది నా జీవితంలో బెస్ట్ మూమెంట్. ఇంతకంటే మరేం కోరుకోను" -ట్విట్టర్​లో వంశీ పైడిపల్లి

vamshi paidipally
ట్విట్టర్​లో వంశీ పైడిపల్లి పోస్ట్

మహేశ్​బాబు మూడు విభిన్న పాత్రల్లో కనిపించిన ఈ సినిమా పాజిటివ్ టాక్​తో దూసుకుపోతోంది. అల్లరి నరేశ్​ పాత్రకు ప్రశంసలు దక్కుతున్నాయి. రైతులకు సంబంధించిన ఎపిసోడ్​లు చిత్రానికే హైలైట్​గా నిలిచాయి.

ఇది చదవండి: సక్సెస్ మీట్​లో 'మహర్షి' దర్శకుడి భావోద్వేగం

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours. All times in GMT.
MONDAY 13 MAY
0700
LOS ANGELES_ Julianna Margulies says she had 'PTSD' after filming in haz-mat suit for Ebola series 'The Hot Zone.'
1200
CANNES_ Preps get underway for the 72nd Cannes Film Festival
LONDON_ 'Booksmart' stars Kaitlyn Dever and Beanie Feldstein bonded while living together during filming the comedy, and also their lack of partying.
1430
AMMAN_ Will Smith returns to Jordan, where 'Aladdin' was filmed, to promote the movie.
1500
ELVINGTON_ Matt Everard and Russell Shearman try to beat the land speed record for tuk tuks.
1600
CANNES_ Josh Gad launches 'Angry Birds 2' ahead of this year's Cannes Film Festival.
CANNES_ Festival director Thierry Fremaux talks about this year's line-up.
1900
NEW YORK_ NBC promotes its 2019-2020 lineup with a red carpet full of TV stars.
CELEBRITY EXTRA
LONDON_ Behind the scenes of 'Aladdin,' stars Mena Massoud and Naomi Scott reveal what the cast got up to when the cameras stopped rolling.
BEVERLY HILLS_ Ravi Patel became a successful actor by treating entertainment like a business.
NEW YORK_ The stars of 'After' reveal what they've learned about each other from working together.
BROADCAST VIDEO ALREADY AVAILABLE:
HONG KONG_Youtube sensation turned indie music star, Phum Viphurit, says life has completely changed after finding fame
TEL AVIV_Netta Barzilai walks the orange carpet in lead up to Eurovision contest
LONDON_'Killing Eve' wins three awards, 'Patrick Melrose' takes two, Benedict Cumberbatch wins best leading actor and Jodie Comer wins best leading actress and more at the BAFTAs
ARCHIVE_Actress Alyssa Milano ignites social media with a call for a sex strike to protest strict abortion bans passed by US legislatures
JERUSALEM_Author Joyce Carol Oates, in Israel for the first time, says she's haunted by her family's denial of its Jewish roots
OBIT_Peggy Lipton, 'Mod Squad' and 'Twin Peaks' star, dies at 72
TEL AVIV_Pro-Palestinian activists protest outisde Eurovision's inauguration event in Israel
ARCHIVE_Officials say  rapper Kodak Black  arrested on federal and state weapons charges
LONDON_Mexican wrestler Silver King dies at London show
ARCHIVE_'Pikachu' tries to dethrone the 'Avengers,' but just misses
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.