సూపర్ స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మహర్షి. చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ రోజు నుంచే డబ్బింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టింది. సంబంధిత చిత్రాలను... నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ ట్విట్టర్లో పంచుకుంది.
పూజాహెగ్దే కథానాయిక. అల్లరి నరేశ్ ముఖ్య పాత్ర పోషించారు. మహేశ్ బాబు ఇందులో రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన లుక్స్ అభిమానులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.
ఏప్రిల్లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ శివరాత్రికి టీజర్ విడుదల చేసే అవకాశముంది.
#Maharshi Dubbing Commences...@urstrulymahesh @directorVamshi @hegdepooja @allarinaresh @thisisdsp @kumohanan1 pic.twitter.com/HHB0Ui2MSf
— Sri Venkateswara Creations (@SVC_official) February 7, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">#Maharshi Dubbing Commences...@urstrulymahesh @directorVamshi @hegdepooja @allarinaresh @thisisdsp @kumohanan1 pic.twitter.com/HHB0Ui2MSf
— Sri Venkateswara Creations (@SVC_official) February 7, 2019#Maharshi Dubbing Commences...@urstrulymahesh @directorVamshi @hegdepooja @allarinaresh @thisisdsp @kumohanan1 pic.twitter.com/HHB0Ui2MSf
— Sri Venkateswara Creations (@SVC_official) February 7, 2019