తమ కొత్త లుక్స్‌తో అభిమానులను ఫిదా చేశారు కొంతమంది బాలీవుడ్ నటులు. సీనియర్ నటి మాధురి దీక్షిత్ సంప్రదాయ దుస్తుల్లో కనిపించి ఫ్యాన్స్‌ను అలరించింది. ఈ ఫొటోకు నెటిజన్లు విపరీతంగా కామెంట్లు పెట్టి, లైక్స్ కొడుతున్నారు.
స్టార్ హీరో షాహిద్ కపూర్ స్టన్నింగ్ లుక్‌లో అదరగొట్టాడు. సీనియర్ నటి శిల్పాశెట్టి.. బీచ్‌లో ఎంజాయ్ చేసింది. దిశాపటానీ, వాణీకపూర్, అనన్య పాండే ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చారు. వీటన్నింటికీ సంబంధించిన ఫొటోలు మీ కోసం..
![bollywood](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10795747_xzc.jpg)
![bollywood](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10795747_ddd.jpg)
![bollywood](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10795738_r.jpg)
![bollywood](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05_2702newsroom_1614400961_670.jpg)