ETV Bharat / sitara

'మా' అధ్యక్షుడిగా నరేశ్ - rajashekar

హోరాహోరీగా సాగిన 'మా' అధ్యక్ష ఎన్నికల్లో సీనియర్ నటుడు నరేశ్​ విజయం సాధించారు. ఉత్కంఠగా సాగిన పోరులో శివాజీరాజాపై నరేశ్ గెలుపొందారు.

maa
author img

By

Published : Mar 11, 2019, 12:16 PM IST

నరేశ్​ ప్యానెల్​ సంబురాలు
తెలుగు నటీనటుల సంఘం నూతన అధ్యక్షుడిగా నరేశ్​ ఎన్నికయ్యారు. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు శివాజీరాజాపై ఆయన విజయం సాధించారు. నిన్న మధ్యాహ్నంపోలింగ్ పూర్తి కాగా.. ఓట్ల లెక్కింపు అర్ధరాత్రి వరకు కొనసాగింది. మొత్తం 745 ఓట్లకు గాను 472 ఓట్లు పోలయ్యాయి. వాటిని లెక్కించిన అధికారులు 'మా' అధ్యక్ష పదవి రేసులో నరేష్ విజయం సాధించినట్లు ప్రకటించారు.

'నీకు 50 ఓట్లు కూడా రావు.జీవితంలో 'మా' అధ్యక్షుడివి కాలేవు అని శివాజీరాజా ఎద్దేవా చేశాడు. కానీ 70 ఓట్ల మెజార్టీతో గెలిచాను. ఎన్నికల ఫలితాలనుపట్టించుకోకుండా.. అందరం కలిసి పనిచేద్దాం.

- 'మా' అధ్యక్షుడు నరేశ్

స్వతంత్ర అభ్యర్థి హేమ విజయం

ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్​గా రాజశేఖర్ విజయం సాధించారు. జనరల్ సెక్రెటరీగా జీవిత రాజశేఖర్ ఎన్నికయ్యారు. 'మా' ఉపాధ్యక్షులుగా ఎస్వీ కృష్ణారెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన హేమ గెలుపొందారు. గెలిచిన కార్యవర్గం 2021 వరకు ఉంటుంది.ఆసక్తికరంగా సాగిన ఈ ఎన్నికల్లో నరేశ్​ప్యానెల్ సభ్యులు విజయం సాధించడం పట్ల మద్దతుదారులు, అభిమానులు సంబురాలు చేసుకున్నారు.

ఇవీ చూడండి:'కీర్తి సురేష్' కోసం వెంకటేష్

Hyd_Tg_06_11_Car Fire_Gachibowli_Av_C15 నోట్ :ఫిడ్ వాట్సప్ డేస్క్ పంపించడం జరిగింది... యాంకర్ :ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేవాదాయ శాఖకు అసిస్టెంట్ కమిషనర్ కుటుంబానికి క తృటిలో తప్పీన పేను ప్రమాదం...హైదరబాద్ మాదాపూర్ లోని వివాహ వేడుకకు హజరు అయ్యి తీరిగి వేళ్లుతున్న సమయంలో కారులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది... ఖాజాగూడ చౌరస్తా గచ్చిబౌలి మార్గంలో కారులో ఉన్నట్టుండి పోగలు రావడంతో అది గమనించిన దేవాదాయ కమిషనర్ రాణా ప్రతాప్ కారును రోడ్డు పై నిలిపి వేయడం జరిగింది......అగ్ని మాపక సిబ్బంది వచ్చెలోపే కారు పుర్తిగా దగ్ధం అయ్యింది...ప్రమాద సమయంలో కారులో ఇద్దరు పిల్లలు,కమిషనర్ భార్య ఉన్నట్లు సమాచారం..ఏవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందంరు ఊపిరి పీల్చుకున్నారు.....రాయదుర్గం పొలిసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.