ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైన బాలీవుడ్ సినిమా 'లూడో' ట్రైలర్.. సోమవారం విడుదలైంది. ఆద్యంతం ఆకట్టుకుంటూ చిత్రంపై అంచనాల్ని పెంచుతోంది.
ఇందులో అభిషేక్ బచ్చన్, రాజ్‌కుమార్ రావ్, పంకజ్ త్రిపాఠి, ఆదిత్య రాయ్ కపూర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అనురాగ్ బసు దర్శకత్వం వహించారు. దీపావళి కానుకగా నవంబరు 12న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">