ETV Bharat / sitara

Cinema News: చిరు లూసిఫర్ స్టార్ట్​.. 'గని' సెట్​లో బన్నీ - santosh shoban premkumar cinema

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో లూసిఫర్ రీమేక్, గని, ఎనిమీ, ప్రేమ్​కుమార్ చిత్రాల అప్డేట్స్ ఉన్నాయి.

Lucifer remake, Gani, Enemy movie updates
చిరంజీవి అల్లు అర్జున్
author img

By

Published : Jul 23, 2021, 12:25 PM IST

మెగాస్టార్ చిరంజీవి 'లూసిఫర్' రీమేక్​ పూజా కార్యక్రమం శుక్రవారం జరిగింది. దర్శకుడు మోహన్​రాజాతో పాటు నిర్మాత, రచయిత ఇందులో పాల్గొన్నారు. త్వరలో షూటింగ్ మొదలుపెట్టనున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడించే అవకాశముంది.

.
.
.
.

వరుణ్​తేజ్ 'గని' సెట్​లో అల్లు అర్జున్​ సందడి చేశారు. చిత్రబృందంతో ముచ్చటించారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో బన్నీ పోస్ట్ చేశారు. బాక్సింగ్ నేపథ్య కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. కిరణ్​ కొర్రపాటి దర్శకుడు. సాయి మంజ్రేకర్ హీరోయిన్​.

.
.

విశాల్-ఆర్య 'ఎనిమీ' టీజర్.. శనివారం సాయంత్రం 6 గంటలకు విడుదల కానుంది. యాక్షన్ ఎంటర్​టైనర్​గా ఈ సినిమా తీసినట్లు తెలుస్తోంది. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించారు.

.
.

సంతోష్ శోభన్ 'ప్రేమ్​కుమార్' షూటింగ్ సాగుతోంది. అందుకు సంబంధించిన ఓ ఫొటోను చిత్రబృందం పోస్ట్ చేసింది. పెళ్లి నేపథ్య కామెడీ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అభిషేక్​ మహర్షి దర్శకత్వం వహిస్తున్నారు.

.
.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.