ETV Bharat / sitara

రివ్యూ 2019: స్టార్ నటులు మృతి.. అభిమానుల్లో విషాదం

ఈ ఏడాది టాలీవుడ్​కు చెందిన పలువురు ప్రముఖ నటులు తుదిశ్వాస విడిచారు. అభిమానులకు తీరనిశోకం మిగిల్చారు. వారి గురించే ఈ కథనం.

రివ్యూ 2019: స్టార్ నటులు మృతి.. అభిమానుల్లో విషాదం
2019లో చనిపోయిన టాలీవుడ్​ సెలబ్రిటీలు
author img

By

Published : Dec 28, 2019, 2:45 PM IST

ఈ ఏడాది.. ఎన్నో జ్ఞాపకాలతో పాటు కొన్ని చేదు వార్తల్ని మిగిల్చింది. టాలీవుడ్​లో పలువురు ప్రముఖలు ఈ సంవత్సరంలోనే తుదిశ్వాస విడిచారు. ఎన్నో మరపురాని చిత్రాల్లో నటించిన వారు.. అభిమానులను శోకసంద్రంలో ముంచేశారు. ఈ జాబితాలో సీనియర్ నటి అంజలి దేవి, దర్శకురాలు విజయ నిర్మల, దర్శకుడు కోడి రామకృష్ణ, నటులు రాళ్లపల్లి నరసింహారావు, గొల్లపూడి మారుతీరావు, వేణు మాధవ్ తదితరులు ఉన్నారు.

గొల్లపూడి మారుతీరావు-నటుడు, రచయిత

టాలీవుడ్​లో ఎన్నో అద్భుతమైన పాత్రలకు ప్రాణం పోసిన గొల్లపూడి మారుతీరావు.. డిసెంబర్ 12న కన్నుమూశారు. మెగాస్టార్ చిరంజీవి 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య'తో నటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. కెరీర్​లో ఆరు నంది అవార్డులు సొంతం చేసుకున్నారు.

gollapudi maruthi rao
గొల్లపూడి మారుతీరావు

కోడి రామకృష్ణ-దర్శకుడు

తెలుగు సినిమా స్థాయిని పెంచిన శతచిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ.. జూన్ 22న తుదిశ్వాస విడిచారు. 90ల‌లో ఎన్నో హిట్ చిత్రాలు తెర‌కెక్కించిన ఈ డైరెక్టర్.. అప్పటి స్టార్ హీరోలందరితో సినిమాలు చేశారు. కుటుంబ కథా చిత్రాలు తీస్తూనే.. 'అమ్మోరు', 'దేవి', 'దేవీపుత్రుడు', 'అంజి', 'అరుంధతి' వంటి ఫాంటసీ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు.

director kodi ramakrishna
దర్శకుడు కోడి రామకృష్ణ

వేణు మాధవ్-హాస్య నటుడు

ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్.. సెప్టెంబర్ 25న మృతి చెందాడు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ 39 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచాడు. మిమిక్రీ ఆర్టిస్టుగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన వేణుమాధవ్.. తెలుగు ప్రేక్షకులు మెచ్చిన హాస్యనటుడిగా ఎదిగాడు.

actor venu madhav
హాస్య నటుడు వేణు మాధవ్

విజయనిర్మల-దర్శకురాలు

ప్రముఖ నటి, దిగ్గజ దర్శకురాలు, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల (73).. ఈ ఏడాది జూన్ 27న కన్నుమూశారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో 200కుపైగా చిత్రాల్లో నటించిన ఈమె.. 44 చిత్రాలకు దర్శకత్వం వహించి, ప్రపంచంలోనే అత్యధిక సినిమాలు రూపొందించిన తొలి మహిళా దర్శకురాలిగా 2002లో గిన్నీస్​బుక్‌లో చోటు సంపాదించారు.

director vijaya nirmala
దర్శకురాలు విజయనిర్మల

సీనియర్ నటి గీతాంజలి

సీనియర్‌ నటి గీతాంజలి.. అక్టోబర్ 31న గుండెపోటుతో మరణించారు. దిగ్గజ ఎన్టీఆర్‌ దర్శకత్వంలో ఆయనే కథానాయుడిగా నటించిన 'సీతారాముల కల్యాణం' ద్వారా వెండితెరకు పరిచమయ్యారు. కెరీర్​ మొత్తంలో 500కు పైగా చిత్రాల్లో నటించారు.

actress anjali devi
సీనియర్ నటి అంజలి దేవి

శివప్రసాద్-మాజీ ఎంపీ, నటుడు

సినీ నటుడు, చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నాయకుడు నారమల్లి శివప్రసాద్‌ సెప్టెంబర్ 21న కన్నుమూశారు. ఇటు సినిమాల్లోనూ అటు రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.

senior actor siva prasad
సీనియర్ నటుడు శివప్రసాద్

రాళ్లపల్లి నరసింహారావు-నటుడు

సీనియర్ నటుడు రాళ్లపల్లి నరసింహారావు (73).. మే 17న కన్నుమూశారు. నాటక రంగం నుండి వచ్చిన ఆయన.. సుమారు 8 వేల నాటకాల్లో నటించారు. 850కి పైగా చిత్రాల్లో కనిపించారు.

ralapalli narsimha rao
రాళ్లపల్లి నరసింహారావు

అనిల్ కుమార్-నిర్మాత

టాలీవుడ్​ నిర్మాత అనిల్ కుమార్.. ఏప్రిల్ 26న కన్నుమూశారు. 'రాధా గోపాలం', 'అల్లరి బుల్లోడు', 'శ్రీరామచంద్రులు', 'ఒట్టేసి చెబుతున్నా' వంటి చిత్రాల‌ను నిర్మించారు. హీరో నాని అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప‌నిచేసిన స‌మ‌యంలో అనిల్ కుమార్ నుంచి తొలి జీతం అందుకున్నాడు.

producer anil kumar
నిర్మాత అనిల్ కుమార్

RESTRICTION SUMMARY: MUST ON-SCREEN CREDIT RADIO FREE EUROPE/RADIO LIBERTY
SHOTLIST:
RADIO FREE EUROPE/RADIO LIBERTY - MUST ON-SCREEN CREDIT RADIO FREE EUROPE/RADIO LIBERTY
Almaty - 27 December 2019
1. Various of plane wreckage and emergency services
2. Various of people giving blood in hospital
3. Various of accident and emergency entrance of Almaty City Clinical Hospital No. 4, with ambulances and people
STORYLINE:
  
A jetliner with 98 people aboard struggled to get airborne and crashed shortly after take-off on Friday in Kazakhstan, killing at least 12 people, authorities said.
  
The Bek Air aircraft, identified as a 23-year-old Fokker 100, hit a concrete wall and a two-storey building soon after departing from Almaty, Kazakhstan's largest city and former capital, airport officials said.
  
The jet's tail also struck the runway twice during take-off, indicating that it struggled to get off the ground, Deputy Prime Minister Roman Sklyar said.
  
Fifty-four people people were reported hospitalized with injuries, at least 10 of them in critical condition, officials said.
  
The cause of the pre-dawn crash was unclear. Authorities quickly suspended all Bek Air and Fokker 100 flights in Kazakhstan pending the investigation.
  
The weather in Almaty was clear, with temperatures just below freezing. The plane was flying to Nur-Sultan, the capital formerly known as Astana.
  
Local authorities initially put the death toll at 15, but the interior ministry later revised the figure downward.
  
Around 1,000 people were working at the snow-covered crash site. Video footage showed the front of the broken-up fuselage rammed against a building and the rear of the plane lying in a field next to the airport.
  
In Almaty, dozens of people lined up at a local blood bank to donate for the injured.
  
The government promised to pay families of the victims around US$10,000 each.
  
The Fokker 100 is a mid-sized, twin-engine jet. The company that manufactured it went bankrupt in 1996, and production stopped the following year.
  
Kazakh President Kassym-Jomart Tokayev ordered an inspection of all airlines and aviation infrastructure in the country. Eighteen passenger airlines and four cargo carriers are currently registered in Kazakhstan.
  
Kazakhstan's air-safety record is far from spotless. In 2009, all Kazakh airlines - with the exception of the flagship carrier Air Astana - were banned from operating in the European Union because they did not meet international safety standards. The ban was lifted in 2016.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.