2020.. మరో కొద్ది రోజుల్లో ముగిసిపోనుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ట్విట్టర్లో అత్యధిక లైక్‌లు, రీట్వీట్లు, హ్యాష్‌ట్యాగ్‌లు పొందిన ట్వీట్స్‌ను ప్రకటించింది ట్విట్టర్. 'ఈ ఏడాది ఇదీ జరిగింది' అనే పేరుతో వాటిని విడుదల చేసింది. అవేంటో చూద్దాం.
అత్యధిక రీట్వీట్లు
ఫిబ్రవరిలో తమిళ స్టార్ హీరో విజయ్.. తన అభిమానులతో తీసుకున్న సెల్ఫీ ఫొటో ఎక్కువ రీట్వీట్లు పొందిన ట్వీట్‌గా నిలిచింది. నైవేలీలో ఈ ఫొటోను క్లిక్‌మనిపించాడు విజయ్.
-
Thank you Neyveli pic.twitter.com/cXQC8iPukl
— Vijay (@actorvijay) February 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Thank you Neyveli pic.twitter.com/cXQC8iPukl
— Vijay (@actorvijay) February 10, 2020Thank you Neyveli pic.twitter.com/cXQC8iPukl
— Vijay (@actorvijay) February 10, 2020
క్రీడల విషయానికొస్తే.. ప్రధాని మోదీకి ధోనీ ధన్యవాదాలు తెలిపిన ట్వీట్ అత్యధిక రీట్వీట్లను సాధించింది. ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన సమయంలో మోదీ అతడి సేవలకు ధన్యవాదాలు తెలుపుతూ ఓ ట్వీట్ చేశాడు. దానికి థ్యాంక్స్ చెబుతూ ధోనీ మరో ట్వీట్ చేశాడు. దీనికి క్రీడల విభాగంలో అత్యధిక రీట్వీట్లు లభించాయి.
-
An Artist,Soldier and Sportsperson what they crave for is appreciation, that their hard work and sacrifice is getting noticed and appreciated by everyone.thanks PM @narendramodi for your appreciation and good wishes. pic.twitter.com/T0naCT7mO7
— Mahendra Singh Dhoni (@msdhoni) August 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">An Artist,Soldier and Sportsperson what they crave for is appreciation, that their hard work and sacrifice is getting noticed and appreciated by everyone.thanks PM @narendramodi for your appreciation and good wishes. pic.twitter.com/T0naCT7mO7
— Mahendra Singh Dhoni (@msdhoni) August 20, 2020An Artist,Soldier and Sportsperson what they crave for is appreciation, that their hard work and sacrifice is getting noticed and appreciated by everyone.thanks PM @narendramodi for your appreciation and good wishes. pic.twitter.com/T0naCT7mO7
— Mahendra Singh Dhoni (@msdhoni) August 20, 2020
అత్యధిక లైక్‌లు
అనుష్క ప్రెగ్నెన్సీ గురించి ఆమె భర్త, టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ చేసిన ట్వీట్ ఈ ఏడాది అత్యధిక లైక్‌లను దక్కించుకుంది. అలాగే ఇదే విషయాన్ని తెలుపుతూ అనుష్క చేసిన ట్వీట్ టాప్-5లో చోటు సంపాదించింది.
-
And then, we were three! Arriving Jan 2021 ❤️🙏 pic.twitter.com/0BDSogBM1n
— Virat Kohli (@imVkohli) August 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">And then, we were three! Arriving Jan 2021 ❤️🙏 pic.twitter.com/0BDSogBM1n
— Virat Kohli (@imVkohli) August 27, 2020And then, we were three! Arriving Jan 2021 ❤️🙏 pic.twitter.com/0BDSogBM1n
— Virat Kohli (@imVkohli) August 27, 2020
ఎక్కువ మంది కోట్ చేసిన ట్వీట్
తనకు కరోనా సోకిన విషయాన్ని తెలియజేస్తూ అమితాబ్ బచ్చన్ చేసిన ట్వీట్‌ను ఎక్కువ మంది కోట్స్‌తో రీట్వీట్ చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ట్వీట్ల వర్షం కురిపించారు. దీంతో ఇది ఎక్కువ కోట్స్ సాధించిన ట్వీట్‌గా నిలిచింది.
-
T 3590 -I have tested CoviD positive .. shifted to Hospital .. hospital informing authorities .. family and staff undergone tests , results awaited ..
— Amitabh Bachchan (@SrBachchan) July 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
All that have been in close proximity to me in the last 10 days are requested to please get themselves tested !
">T 3590 -I have tested CoviD positive .. shifted to Hospital .. hospital informing authorities .. family and staff undergone tests , results awaited ..
— Amitabh Bachchan (@SrBachchan) July 11, 2020
All that have been in close proximity to me in the last 10 days are requested to please get themselves tested !T 3590 -I have tested CoviD positive .. shifted to Hospital .. hospital informing authorities .. family and staff undergone tests , results awaited ..
— Amitabh Bachchan (@SrBachchan) July 11, 2020
All that have been in close proximity to me in the last 10 days are requested to please get themselves tested !
అత్యధిక హ్యాష్‌ట్యాగ్‌లు (సినిమా)
ఈ ఏడాది ట్విట్టర్లో అత్యధిక హ్యాష్‌ట్యాగ్‌లు వాడిన సినిమాల్లో 'దిల్ బెచారా' (హిందీ), 'సూరారై పొట్రు' (తమిళం), 'సరిలేరు నీకెవ్వరు' (తెలుగు) నిలిచాయి.
క్రీడలు
ఈ ఏడాది క్రీడల విభాగంలో ఎక్కువ హ్యాష్‌ట్యాగ్‌లు లభించిన అంశాల్లో 'ఐపీఎల్ 2020', 'విజిల్ పొడు', 'టీమ్ఇండియా' ఉన్నాయి.
-
Sports or movies? Why fight or choose, you don't need a remote control on Twitter 😉
— Twitter India (@TwitterIndia) December 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
खेल या फिल्में? लड़ना या चुनना ही जरूरी क्यों हो, आपको ट्विटर पर रिमोट कंट्रोल की जरूरत नहीं है 😉 pic.twitter.com/zgzixgDKgv
">Sports or movies? Why fight or choose, you don't need a remote control on Twitter 😉
— Twitter India (@TwitterIndia) December 8, 2020
खेल या फिल्में? लड़ना या चुनना ही जरूरी क्यों हो, आपको ट्विटर पर रिमोट कंट्रोल की जरूरत नहीं है 😉 pic.twitter.com/zgzixgDKgvSports or movies? Why fight or choose, you don't need a remote control on Twitter 😉
— Twitter India (@TwitterIndia) December 8, 2020
खेल या फिल्में? लड़ना या चुनना ही जरूरी क्यों हो, आपको ट्विटर पर रिमोट कंट्रोल की जरूरत नहीं है 😉 pic.twitter.com/zgzixgDKgv