ETV Bharat / sitara

'భూమిని పచ్చగా ఉంచే ప్రయత్నం చేద్దాం' - సాయి ధరమ్ తేజ్

ప్రపంచ పర్యావరణ దినోత్సవం (World Environmental Day) సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ అవగాహన కల్పిస్తున్నారు పలువురు సెలబ్రిటీలు. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్స్​ నెట్టింట సందేశమిచ్చారు.

Let's strive to make our planet greener by the day says Celebrities
'భూమిని పచ్చగా ఉంచే ప్రయత్నం చేద్దాం'
author img

By

Published : Jun 5, 2021, 1:46 PM IST

Updated : Jun 5, 2021, 3:36 PM IST

ప్రపంచ పర్యావరణ దినోత్సవం (World Environmental Day-జూన్‌ 5) సందర్భంగా పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ అవగాహన కల్పిస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిది అంటూ సలహాలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు (Mahesh Babu), అల్లు అర్జున్ (Allu Arjun), సాయి ధరమ్ తేజ్ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు.

  • ప‌ర్యావ‌ర‌ణ వ్య‌వ‌స్థ‌ను పునరుద్ధరించుకుందామని ప్ర‌తిజ్ఞ చేద్దాం. మ‌న భూగ్ర‌హాన్ని పచ్చ‌గా ఉండే ప్ర‌య‌త్నం చేద్దాం - మ‌హేష్ బాబు.
    • This #WorldEnvironmentDay, pledge to reimagine, recreate and restore ecosystems that are on the verge of further degradation. Let's strive to make our planet greener by the day! 🌱

      — Mahesh Babu (@urstrulyMahesh) June 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • మ‌నం నివ‌సించ‌డానికి ఉన్న ఏకైక ఇల్లు భూమి. దాన్ని నాశనం చేయడం ఆపేద్దాం. దానికి కోలుకునే సమయం ఇద్దాం. ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్సవం సంద‌ర్భంగా మ‌నం అంద‌రు ఈ భూమిని కాపాడుకునేందుకు కృషి చేద్దాం -సాయి ధరమ్ తేజ్
    • Earth is the only home we have - Let us stop destroying it & give it time to heal instead. This #WorldEnvironmentDay,let us become the change we want to see and usher in the dawn of a more holistic tomorrow. let’s join hands and protect our #home pic.twitter.com/iV7Px1i3uI

      — Sai Dharam Tej (@IamSaiDharamTej) June 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • ఈ పర్యావ‌ర‌ణ దినోత్సవం రోజున ప్ర‌తి ఒక్క‌రు ఎక్కువ మొక్క‌లు నాటుదాం అని ప్ర‌తిజ్ఞ చేద్దాం. రానున్న త‌రాల వారికి కూడా ఆకుపచ్చ‌గా ఉండే భూమిని ఇచ్చే ప్ర‌య‌త్నం చేద్దాం. మొక్క‌ల‌ను నాటిన ఫొటోలు త‌న‌కు షేర్ చేస్తే వాటిని రీ షేర్ చేస్తా -అల్లు అర్జున్.
    • This #WorldEnvironmentDay, let us take a pledge to plant more trees, adapt to eco-friendly habits, appreciate what nature does for us, and make our planet a greener place for the next generation. This is a cause that is close to my heart. pic.twitter.com/lcFBFTq5Bo

      — Allu Arjun (@alluarjun) June 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Last Updated : Jun 5, 2021, 3:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.