ETV Bharat / sitara

'సాంకేతికత అందుబాటులో లేకపోవడం మాకు వరం' - ఏసుదాసు

ప్రముఖ గాయకులు బాలసుబ్రహ్మణ్యం, ఏసుదాస్, చిత్రలతో హైదరాబాద్​లో 'లెజెండ్స్​' పేరుతో సంగీత విభావరి నిర్వహిస్తున్నారు. రేపు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా బాలు, ఏసుదాస్, చిత్ర పలు విషయాలను పంచుకున్నారు.

legends
బాలు
author img

By

Published : Nov 29, 2019, 7:36 AM IST

"మనం ఏం పాడినా చెల్లుబాటు అయిపోతుందనుకుంటే మేం ఇన్నేళ్లుగా ఉండేవాళ్లం కాదు. ఓ పాట పూర్తయ్యాకే కాదు, ఓ కచేరీ అయిన తర్వాత కూడా ఆత్మవిమర్శ చేసుకుంటాం" అన్నారు ప్రముఖ గాయకుడు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం. ఈనెల 30న హైదరాబాద్‌లో 'లెజెండ్స్‌ పేరుతో ఓ సంగీత విభావరి నిర్వహిస్తున్నారు. ఏసుదాస్‌, చిత్రలతో పాటు బాలు తన గాన మాధుర్యాన్ని పంచబోతున్నారు. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలు మాట్లాడారు.

"మేం పాడిన వేలాది పాటల్లో ఏ పాటలు పాడాలో ఎంచుకోవడం కష్టం అయ్యింది. ఇద్దరు ఉద్దండులతో ఈసారి వేదిక పంచుకుంటున్నాను. ఏసుదాసు అనగానే సంప్రదాయ గీతాలు గుర్తొస్తాయి. ఆ గీతాలలో భక్తి మిళతమై ఉంటుంది. ఆ రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడం మాకు వరం. ఓ పాట కోసం గంటల కొద్దీ సాధన చేసేవాళ్లం. దానివల్ల మా గాత్రం మెరుగైంది. ఇప్పటి పిల్లలకు పాట పాడడం సుఖంగా ఉంది. తప్పులు ఉంటే సరిదిద్దుకునే అవకాశం ఉంది. సాంకేతిక ఉపయోగించుకోండి. తప్పులేదు. కానీ పాటని ఒక్కసారైనా మనసారా పాడండి "
-బాలసుబ్రహ్మణ్యం, గాయకుడు

ఏసుదాస్‌ మాట్లాడుతూ "భయమే మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఇప్పటికీ రోజూ సాధన చేస్తుంటాను. భక్తితో, వినయంతో పాడినప్పుడే సంగీతం రక్తి కడుతుంది" అన్నారు. చిత్ర మాట్లాడుతూ "ఇంత పెద్ద కార్యక్రమంలో పాడడం కొంచెం భయంగానే ఉంది. అయితే దానికి తగిన సాధన చేశాను. అందరినీ అలరిస్తామనే నమ్మకం ఉంది" అన్నారు.

ఇవీ చూడండి.. 'మేజర్' కోసం.. జిమ్​లో కసరత్తులు చేస్తోన్న శేష్​​

RESTRICTIONS: SNTV clients only.
BROADCAST: Available worldwide. Regular scheduled news bulletins only. Max use 3 minutes. Use within 48 hours. Can by part of a VOD service of the entire bulletin. No archive.
DIGITAL: Stand alone clips allowed but NOT on social platforms. NO access Spain, Andorra and Germany. Geoblocking must be used. Two games per day allowed up to a maximum of two minutes per clip. Use within 48 hours.
All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Aleksandar Nikolic Hall, Belgrade, Serbia, 28th November, 2019
Crvena Zvezda (white) v Valencia Basket (blue)
1. 00:00 Scenic establisher of arena
First quarter
2. 00:05 Branko Lazic - three-pointer for Crvena Zvezda (11-4)
3. 00:16 Vanja Marinkovic - three-pointer for Valencia Basket (15-14)
Second quarter
4. 00:27 Billy Baron - three-pointer for Crvena Zvezda (30-29)
5. 00:39 Bojan Dubljevic - three-pointer for Valencia Basket (33-39)
Third quarter
6. 00:52 Branko Lazic - three-pointer for Crvena Zvezda (51-47)
Fourth quarter
7. 01:04 Bojan Dubljevic - three-pointer for Valencia Basket (63-62)
8. 01:15 Bojan Dubljevic - three-pointer for Valencia Basket (63-65)
9. 01:28 Guillem Vives - two-pointer for Valencia Basket (73-73)
10. 01:42 Lorenzo Brown -  three-pointer at buzzer to win game for Crvena Zvezda (76-73)
SOURCE: IMG Media
DURATION: 02:00
STORYLINE:
With no time remaining in Thursday's EuroLeague game in the Serbian capital, Belgrade, between Crvena Zvezda (Red Star) and Spain's Valencia and the score 76-76, Lorenzo Brown landed a buzzer beating three-pointer to win the match for the home side.
Apart from scoring the game-winner, Brown finished with a EuroLeague season-high 19 points plus six assists to lead his team's offense overall.
Brako Lazic added 14 points for Zvezda, who recorded their second successive win
For Valencia, Bojan Dubljevic scored a career-high-tying 22 points (a record he set against. Red Star in 2014) and grabbed eight rebounds while Quino Colom added 11 points and Alberto Abalde 10 points.
The Spanish side took a 68-64 lead midway through the fourth quarter after recovering from an 11-point deficit but couldn't close the match and dropped to 4-7.
It was the team's first defeat after three wins in a row.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.