ETV Bharat / sitara

మల్లికగా అలరించేందుకు లావణ్య సిద్ధం - మల్లికగా లావణ్య

కార్తికేయ హీరోగా రూపొందుతోన్న విభిన్న కథా చిత్రం 'చావు కబురు చల్లగా'. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్​గా కనిపించనుంది. తాజాగా ఈమె పాత్రకు సంబంధించిన ఫస్ట్​లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం.

Lavanya tripati_Mallika
మల్లిక పాత్రలో లావణ్య త్రిపాఠి
author img

By

Published : Oct 24, 2020, 2:44 PM IST

'చావుకబురు చల్లగా' చిత్రంలో కథానాయికగా చేస్తోన్న లావణ్య త్రిపాఠి.. మల్లిక పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. దీనికి సంబంధించిన ఫస్ట్​లుక్ పోస్టర్​ను విడుదల చేసింది. కథానాయకుడిగా యంగ్​ హీరో కార్తికేయ నటిస్తున్నాడు. బస్తీ బాలరాజు పాత్రలో కార్తికేయ ప్రేక్షకుల మందుకు వస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే పేర్కొంది.

మల్లికగా వస్తున్నా..

సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్​ను నటీమణి లావణ్య త్రిపాఠి తన ట్విట్టర్​ ఖాతాలో పోస్ట్ చేసింది. మల్లిక పాత్ర చాలా ఆసక్తిగా ఉంటుందని కాప్షన్​ పెట్టింది. ఈ సినిమాకు కౌశిక్​ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇదీ చదవండి:వైష్ణవ్, రకుల్ చిత్రం షూటింగ్ పూర్తి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.