ETV Bharat / sitara

జూనియర్ వచ్చేశాడు.. చిరు సర్జా ఇంట్లో ఆనందం - chiranjeevi news

చిరు సర్జా సతీమణి మేఘన.. పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. దీంతో సర్జా కుటుంబానికి శుభాకాంక్షలు చెబుతూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.

Chiranjeevi Sarja's Wife Meghana Raj Welcomes Baby Boy
చిరు సర్జా కొడుకు
author img

By

Published : Oct 22, 2020, 5:23 PM IST

ఇటీవల అకాల మరణం చెందిన కన్నడ నటుడు చిరు సర్జా సతీమణి మేఘన.. గురువారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఇన్‌స్టా వేదికగా ధ్రువ్‌ సర్జా ఈ శుభవార్త తెలియజేశారు. కుటుంబసభ్యులతో కలిసి ఆస్పత్రి వద్దే ఉన్న ధ్రువ్‌.. తన అన్న కుమారుడ్ని అపురూపంగా చేతిలోకి తీసుకుని మురిసిపోయారు. ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. సర్జా కుటుంబానికి శుభాకాంక్షలు తెలుపుతూ నెటిజన్లు వరుస ట్వీట్లు చేస్తున్నారు.

dhruv sarja
చిన్నారితో ధ్రువ్ సర్జా

సర్జా కుటుంబానికి అక్టోబర్‌ నెల ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే, ఈ నెలలోనే చిరు, ధ్రువ్‌ జన్మించారు. ఇప్పుడు జూనియర్‌ చిరు కూడా జన్మించడం వల్ల కుటుంబసభ్యులు ఎంతో సంతోషిస్తున్నారు. మూడేళ్ల క్రితం ఇదే రోజున చిరు-మేఘనల నిశ్చితార్థం జరగడం విశేషం.

meghana
చిరు సర్జా ఫొటోతో మేఘన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.