ETV Bharat / sitara

అది నాకు మరిచిపోలేని అనుభూతి: కరీనా కపూర్ - ఆమిర్​ ఖాన్​ లాల్​ సింగ్​ చద్ధా

ఆమీర్​ ఖాన్ హీరోగా నటిస్తున్న బాలీవుడ్ చిత్రం 'లాల్ సింగ్ చద్ధా'. కరీనా కపూర్ హీరోయిన్​గా చేస్తోంది. తాజాగా ఈ సినిమాపై స్పందించిన కరీనా.. ఈ మూవీ తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

kareena
కరీనా
author img

By

Published : Oct 18, 2021, 3:48 PM IST

ఆమీర్ ​ఖాన్​తో కలిసి 'లాల్​సింగ్​ చద్ధా'(aamir laal singh chaddha) సినిమాలో నటించడం ఓ మరిచిపోలేని అనుభూతి అని అంటోంది హీరోయిన్​ కరీనా కపూర్​. ఈ చిత్రం కోసం తామిద్దరం బాగా కష్టపడినట్లు తెలిపింది(kareena kapoor look in lal singh chaddha). ఈ మూవీ తప్పకుండా సూపర్​హిట్​ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

"ఆమీర్​తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. మేమిద్దరం కలిసి నటిస్తున్న మూడో చిత్రమిది. ఇంది మాకు ఎంతో ప్రత్యేకమైంది. ఈ మూవీ కోసం ఎంతో కష్టపడ్డాం. ముఖ్యంగా ఆమీర్​ చాలా కష్టపడ్డారు. ఇది ఎంతో మంచి కథ. దీన్ని ప్రతిఒక్కరూ ఆదరిస్తారని భావిస్తున్నా."

-కరీనా కపూర్​, హీరోయిన్​.

ఈ చిత్రానికి అద్వైత్​ చందన్(lal singh chaddha movie director)​ దర్శకత్వం వహించారు. హాలీవుడ్​ హిట్​ మూవీ 'ఫారెస్ట్ గంప్'కు రీమేక్ ఇది. టాలీవుడ్ యువ హీరో నాగచైతన్య(naga chaitanya lal singh chadda) ఈ సినిమాతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దీంతో ఈ చిత్రం కోసం తెలుగు ప్రేక్షకులూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2022 ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదల కానుందీ సినిమా.

ఇదీ చూడండి: ఫోన్​ స్విచ్​ ఆఫ్​ చేసిన ఆమిర్ ఖాన్​​​​.. ఎందుకంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.