ETV Bharat / sitara

'లాహే లాహే'కు 35 మిలియన్లు.. 'విజయ్ సేతుపతి' ట్రైలర్ - మూవీ అప్డేట్స్

కొత్త చిత్రాల అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో ఆచార్య లాహే లాహే, విజయ్ సేతుపతి ట్రైలర్, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ సినిమాల సంగతులు ఉన్నాయి.

laahe laahe song 35 million views.. vijay sethupathi movie trailer
చిరంజీవి విజయ్ సేతుపతి
author img

By

Published : May 12, 2021, 7:18 PM IST

*మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' షూటింగ్ కొవిడ్ ప్రభావంతో ఆగిపోయింది. అయినా ఆ సినిమాలో 'లాహే లాహే' సాంగ్ మాత్రం యూట్యూబ్​లో దూసుకెళ్తోంది. బుధవారానికి 35 మిలియన్ వ్యూస్​ మార్క్​ను అందుకుంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రామ్​చరణ్​ కూడా కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

*'విజయ్ సేతుపతి' సినిమా.. ఈనెల 14 ఆహా ఓటీటీలో విడుదల కానుంది. ఈ క్రమంలో ట్రైలర్​ను బుధవారం రిలీజ్ చేశారు. రాశీఖన్నా, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటించారు. విజయ్ చందర్ దర్శకత్వం వహించారు.

*అదిత్, శివాత్మిక జంటగా నటిస్తున్న చిత్రం 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ'. ఇందులోని లాక్​డౌన్​ అంటూ సాగే పాటను బుధవారం విడుదల చేశారు. కేవీ గుహన్ ఈ చిత్రానికి డైరెక్టర్.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.