ETV Bharat / sitara

ప్రభాస్ 'ఆదిపురుష్​'లో సీత పాత్ర ఆమెదే! - kriti sanon news

తెలుగు, హిందీలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న కృతిసనన్.. ప్రభాస్ సరసన సీతగా నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై త్వరలో ప్రకటన కూడా రానుంది.

kriti sanon adipurush
ప్రభాస్ 'ఆదిపురుష్​'లో సీత పాత్ర ఆమెదే!
author img

By

Published : Nov 28, 2020, 10:05 AM IST

Updated : Nov 28, 2020, 10:40 AM IST

డార్లింగ్ ప్రభాస్ 'ఆదిపురుష్'లో సీత పాత్రధారి ఎవరు? అంటూ గత కొన్నిరోజుల నుంచి చర్చిస్తూనే ఉన్నారు. అందుకు తగ్గట్లుగానే పలువురు హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే హీరోయిన్ కృతిసనన్​ ఇందుకోసం దాదాపు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన రావడమే ఆలస్యం.

kriti sanon
నటి కృతిసనన్

ఇందులో ప్రభాస్ శ్రీరాముడిగా కనిపించనున్నారు. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడు రావణుడిగా నటించనున్నారు. ఓమ్ రౌత్ దర్శకత్వం వహిస్తుండగా టీ-సిరీస్​ సంస్థతో కలిసి రెట్రోఫైల్స్​ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. 2022 ఆగస్టు 11న సినిమాను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

prabhas adipurush
అదిపురుష్ పోస్టర్

Last Updated : Nov 28, 2020, 10:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.