ETV Bharat / sitara

'ఖిలాడీ' తిరిగి షూటింగ్​కు.. ఓటీటీలోనూ 'బిగ్​బాస్'

author img

By

Published : Jul 24, 2021, 12:51 PM IST

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో రవితేజ ఖిలాడీ, హిందీ ఓటీటీ బిగ్​బాస్, ఇష్క్, బిచ్చగాడు 2 చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

Khiladi, Bigg boss, Ishq, Bichagadu 2 movie updates
మూవీ న్యూస్

*మాస్ మహారాజ్ రవితేజ 'ఖిలాడీ'.. తిరిగి షూటింగ్​కు సిద్ధమైంది. ఈ విషయాన్ని చిత్రబృందం వెల్లడించింది. జులై 26 నుంచి సెట్​లో అడుగుపెట్టనున్నట్లు తెలిపింది. రవితేజ బైక్​పై స్టైల్​గా ఉన్న ఫొటోను పోస్ట్ చేసింది. రమేశ్​వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.

Raviteja Khiladi movie
రవితేజ ఖిలాడీ మూవీ

*బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్​ జోహార్.. ఓటీటీలో 'బిగ్​బాస్' రియాలిటీ షోను హోస్ట్​ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆగస్టు 8 నుంచి ఇది వచ్చే అవకాశముంది. టీవీలో హిందీ 'బిగ్​బాస్'కు స్టార్ హీరో సల్మాన్​ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

karan johar bigg boss
కరణ్​ జోహార్

*తేజ-ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఇష్క్'. ఇందులో 'ఆనందం మదికే' పాట పూర్తివీడియోను శనివారం విడుదల చేశారు. మలయాళ హిట్​ 'ఇష్క్' సినిమాకు రీమేక్​గా దీనిని తెరకెక్కించారు. ఎస్.ఎస్.రాజు దర్శకత్వం వహించారు. జులై 30న థియేటర్లలో రిలీజ్ కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

*'బిచ్చగాడు' సినిమాకు సీక్వెల్​ను ప్రకటించారు. హీరో, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోని పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించారు. కాళీదేవి ఫొటోతో ఉన్న ఓ పోస్టర్​ను శనివారం విడుదల చేశారు. వచ్చే ఏడాది థియేటర్లలోకి ఈ చిత్రం రానుంది.

Bichagadu 2 movie news
బిచ్చగాడు 2 పోస్టర్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.