ETV Bharat / sitara

'కేజీఎఫ్ 2' టీజర్​ రికార్డు.. 24 గంటల్లోనే - kgf2 latest news

యష్ 'కేజీఎఫ్ 2' యూట్యూబ్​ను ఊపు ఊపేస్తోంది. కేవలం 24 గంటల్లోనే దక్షిణాదిలో విడుదలైన టీజర్లలో ఎక్కువ వ్యూస్​, లైకులు సొంతం చేసుకుంది!

KGF 2 TEASER CREATES HISTORY WITH IN 24 HOURS
'కేజీఎఫ్ 2' టీజర్​ రికార్డు.. 24 గంటల్లోనే
author img

By

Published : Jan 9, 2021, 5:31 AM IST

'కేజీఎఫ్ 2' టీజర్​ రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన 24 గంటల్లో 78 మిలియన్ ప్లస్​ వ్యూస్​ సొంతం చేసుకోవడం సహా 4.3 మిలియన్ లైకుల్ని దక్కించుకుంది. ఈ విషయాన్ని హీరో యశ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. పుట్టినరోజున ఇంత ప్రేమను చూపించినందుకు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

yash kgf 2 teaser
యష్ పోస్ట్ చేసిన ఫొటో

ఈ సినిమాలో యష్​ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్​గా నటిస్తోంది. సంజయ్​దత్, రావు రమేశ్, రవీనా టండన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్​ సంగీత దర్శకుడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. త్వరలో చిత్ర విడుదల తేదీపై స్పష్టత ఇవ్వనున్నట్లు టీజర్​లో చెప్పారు.

ఇది చదవండి: 'అధీర పాత్ర కోసం గంటన్నర మేకప్‌‌'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.