ETV Bharat / sitara

అది నిజంగా నమ్మలేని అనుభూతి: కీర్తి సురేశ్ - 'miss india' movie promotions

'మిస్ ఇండియా' సినిమా ప్రచారంలో భాగంగా అభిమానులతో నటి కీర్తి సురేశ్ ముచ్చటించింది. తన జీవితం, సినీ కెరీర్​కు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలను పంచుకుంది.

keerthy suresh in 'miss india' movie promotions
నటి కీర్తి సురేశ్
author img

By

Published : Nov 5, 2020, 10:20 AM IST

'నేను శైలజా'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ కీర్తి సురేశ్‌. అలనాటి తార సావిత్రి బయోపిక్‌ 'మహానటి'తో ఆమెకు మంచి స్టార్‌డమ్‌ లభించింది. కమర్షియల్‌ సినిమాలతో కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలతోనూ అలరిస్తున్న కీర్తి నటించిన 'మిస్‌ ఇండియా' చిత్రం.. బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నరేంద్రనాథ్‌ దర్శకత్వం వహించగా, మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ట్విటర్‌లో అభిమానులతో ముచ్చటించింది. ఆ విశేషాలు ఇవి..

క్వారంటైన్‌లో ఏం నేర్చుకున్నారు?

కీర్తి సురేశ్: చిన్న చిన్న విషయాల్లోనూ సంతోషాన్ని వెతకడం.

మీరు బరువు తగ్గడం వెనుక రహస్యం ఏంటి?

కీర్తి సురేశ్: వర్కౌట్స్‌ చేయడం, డైట్‌ పాటించడం.

మీ డ్రీమ్‌ ఏంటి?

కీర్తి సురేశ్: ఇప్పుడు నేను నా డ్రీమ్‌తోనే (నటిస్తూ) జీవిస్తున్నా.

నెగటివిటీ, ట్రోల్‌ను ఎలా ఎదుర్కొంటారు?

కీర్తి సురేశ్: వాటిని పట్టించుకోను.

మీరు పాన్‌ ఇండియా చిత్రంలో ఎప్పుడు నటిస్తారు?

కీర్తి సురేశ్: త్వరలోనే అది జరుగుతుందని ఆశిస్తున్నా.

keerthy suresh
నటి కీర్తి సురేశ్

మీ కెరీర్‌లో మీకు నచ్చిన విషయం?

కీర్తి సురేశ్: సరికొత్త ప్రయోగాలు చేయడం నాకు ఇష్టం. దాంతోపాటు అభిమానులు చూపించే ప్రేమ కూడా..

సాధారణంగా మీరు మీ ఫోన్‌ను ఓపెన్‌ చేసిన తర్వాత మొదట ఏం చేస్తారు?

కీర్తి సురేశ్: అన్‌లాక్‌ చేస్తా (నవ్వుతూ)

మీకు హారర్‌ సినిమాలంటే ఇష్టమా? లేక కామెడీ చిత్రాలా?

కీర్తి సురేశ్: హారర్‌ సినిమాలు చూడటం, కామెడీ సినిమాల్లో నటించడం.

బొద్దుగా ఉండే కీర్తి సురేశ్‌ను ఎప్పుడు చూస్తాం?

కీర్తి సురేశ్: త్వరలోనే..

‘సర్కారు వారి పాట’లో అవకాశం వచ్చినప్పుడు ఎలా ఫీల్‌ అయ్యారు?

కీర్తి సురేశ్: చాలా ఎగ్జైట్‌ అయ్యా. షూటింగ్‌లో పాల్గొనేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నా.

జాతీయ అవార్డును అందుకుంటున్న సమయంలో ఎలా ఫీల్‌ అయ్యారు?

కీర్తి సురేశ్: భయపడ్డా. కృతజ్ఞురాలిగా భావించా. అది నమ్మలేని అనుభూతి.

మీకు ఇష్టమైన ఆహారం?

కీర్తి సురేశ్: దోశ.

మీకు ఇష్టమైన క్రికెటర్‌?

కీర్తి సురేశ్: ధోనీ.

మీ బలం ఏంటి?

కీర్తి సురేష్‌: ఆత్మస్థైర్యం.

మీ మొదటి సినిమా, మొదటి సీన్‌కు ఎన్ని టేక్‌లు తీసుకున్నారు?

కీర్తి సురేశ్: నేను జోక్‌ చేయడం లేదు. ఒక్క టేక్‌లో అయిపోయింది. ఎందుకంటే.. ఆ సీన్‌లో నేను కంగారుపడుతూ కనిపించాలి. అప్పుడు నా పరిస్థితి కూడా అదే (నవ్వుతూ).

మీరు వయొలిన్‌ వాయించడం నేర్చుకున్నారా?

కీర్తి సురేశ్: పాఠశాలలో ఉన్నప్పుడు నేర్చుకున్నా. కీబోర్డు కూడా ప్లే చేయగలను.

keerthy suresh
నటి కీర్తి సురేశ్

సమంత గురించి ఒక్క మాట చెప్పండి?

కీర్తి సురేశ్: ఒక్క మాట సరిపోదు. స్మార్ట్‌గా ఉంటారు. ప్రయోగాలు చేస్తుంటారు.

మీకున్న టాలెంట్‌లో పనికిరానిది?

కీర్తి సురేశ్: టాలెంట్‌ పనికిరాకుండా ఉంటుందా?

మీరు తప్పులు చేశారా?, వాటి నుంచి ఏం నేర్చుకున్నారు?

కీర్తి సురేశ్: తప్పుల్ని లెక్కించుకోలేం. కానీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే బాధపడకూడదనే విషయం వాటి నుంచి నేర్చుకున్నా.

ఒత్తిడిగా ఉన్నప్పుడు ఏం చేస్తారు?

కీర్తి సురేశ్: డ్రైవింగ్‌ చేస్తా, నా పెంపుడు కుక్క నైక్‌తో సమయం గడుపుతా, కప్పు ఛాయ్‌ తాగుతా.

మీకు ఇష్టమైన ప్రదేశం?

కీర్తి సురేశ్: దేశంలోని ప్రతి చోటు చూడాలని ఉంది.

మిమ్మల్ని ద్వేషించే వారికి మీ సమాధానం?

కీర్తి సురేశ్: వారు లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు.

‘సర్కారు వారి పాట’లో పాత్రకు డబ్బింగ్‌ చెబుతారా?

కీర్తి సురేశ్: కచ్చితంగా.

keerthy suresh
నటి కీర్తి సురేశ్

మీ అభిమానుల గురించి?

కీర్తి సురేశ్: నా కుటుంబంతో సమానం.

మిమ్మల్ని మీరు వెండితెరపై చూసుకున్నప్పుడు ఎలా ఫీల్‌ అయ్యారు?

కీర్తి సురేశ్: కలలా అనిపించింది.

నటులు కావాలని కలకనేవారికి మీ సలహా?

కీర్తి సురేశ్: సాధించే వరకు వదలొద్దు.

మీకు ఇష్టమైన వెబ్‌సిరీస్‌?

కీర్తి సురేశ్: ఫ్రెండ్స్‌.

సింగిల్‌?, కమిటెడ్‌?

కీర్తి సురేశ్: కమిటెడ్‌ టు వర్క్‌.

బాల్యంలో మీ కల?

కీర్తి సురేశ్:ఆర్డర్‌.. ఆర్డర్‌.. ఆర్డర్‌ (న్యాయమూర్తి).

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.