ETV Bharat / sitara

నటుడి ఇంటి ముందు లేడీ ఫ్యాన్స్ రచ్చ.. నెటిజన్ల ట్రోల్స్

author img

By

Published : Jan 5, 2022, 5:02 PM IST

Updated : Jan 5, 2022, 5:19 PM IST

Kartik Aaryan House: బాలీవుడ్ యువ నటుడు కార్తీక్ ఆర్యన్ ఇంటి ముందు రచ్చ చేశారు ఇద్దరు యువతులు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. అదేంటో మీరూ చూసేయండి.

s
s

Kartik Aaryan House: బాలీవుడ్​ యువ హీరో కార్తీక్ ఆర్యన్​ ఇంటి ముందు ఇద్దరు అమ్మాయిలు హల్​చల్​ చేశారు. ఆయనపై ఉన్న వీరాభిమానాన్ని చాటుకున్నారు. ముంబయిలోని తన ఇంటి ముందు నిలబడి.. 'కార్తీక్ దయచేసి బయటికి రా' అంటూ బిగ్గరగా కేకలు వేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయింది. కొద్ది సేపటికే కార్తీక్​ తన ఇంటి బయటకు వచ్చి అభిమానులతో ఫొటోలు దిగారు. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

అత్యుత్సాహం ప్రదర్శించిన కార్తీక్ ఆర్యన్ అభిమానులు

అత్యుత్సాహం ప్రదర్శించిన యువతులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ నెటిజన్.. 'మీకు ఆత్మాభిమానం లేదా?' అని కామెంట్ చేశాడు. మరో నెటిజన్.. 'ఈ డెడికేషన్​ ఏదో కుటుంబ సభ్యులపై చూపించాలి' అని కామెంట్ పెట్టాడు.

కాగా, ఆర్యన్ ప్రస్తుతం 'షాహ్​జాదా' సినిమాలో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన 'అల వైకుంఠపురములో' సినిమాకు రీమేక్​గా ఇది తెరకెక్కుతోంది. కార్తీక్ నటించిన 'ధమాకా' చిత్రం ఇటీవలే నెట్​ఫ్లిక్స్​లో విడుదలై మంచి పేరు తెచ్చుకుంది. 'ఫ్రెడ్డీ' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

ఇదీ చదవండి:

మూడు సినిమాలు, ఆరు టికెట్లు అనుకుంటే.. నిరాశే మిగిలెనే!

ఈ ఏడాది మా ఇంటికొచ్చిన తొలి అతిథి కరోనా: మీనా

Last Updated : Jan 5, 2022, 5:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.