ETV Bharat / sitara

మరోసారి డ్యుయల్ రోల్​లో కనిపించనున్న కార్తి!

ప్రస్తుతం మణిరత్నం నిర్మాణంలో నటిస్తున్న కార్తి మరో సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యాడట. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నట్లు సమాచారం. ఇందులో డ్యుయల్​రోల్​లో కనిపించనున్నాడట ఈ హీరో.

Karthi Act His New Movie In Dual role
కార్తి
author img

By

Published : Dec 26, 2019, 5:09 PM IST

నెల గ్యాప్​లో రెండు విజయాలు అందుకున్నాడు హీరో కార్తి. 'ఖైదీ', 'దొంగ' లాంటి థ్రిల్లర్ చిత్రాలతో హిట్ సొంతం చేసుకున్న ఈ కోలీవుడ్ కథానాయకుడు ప్రస్తుతం మణిరత్నం తెరకెక్కిస్తున్న ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్​పై ఉండగానే పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనునట్లు సమాచారం.

ఇందులో కార్తి ద్విపాత్రాభినయం చేయనున్నాడట. ఈ సినిమాపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే కార్తి.. 'సిరుతై'(విక్రమార్కుడు రీమేక్), 'కాష్మోరా' చిత్రాలలో డబుల్​రోల్​లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు.

మణిరత్నం తెరకెక్కిస్తున్న సినిమాను.. కల్కి రచించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిస్తున్నారు. ఇటీవల థాయ్‌లాండ్​లో ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభమైంది. ఇందులో ఐశ్వర్యా రాయ్‌, ప్రకాశ్‌ రాజ్‌, కార్తి కీలకపాత్రలు పోషిస్తున్నారు.

ఇదీ చదవండి: రాక్షసుడి ప్రయోగం మళ్లీ ఫలిస్తుందా..!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY  
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Bangkok – 26 December 2019
1. Close of partial eclipse
2. Various of students at Santirat Witthayalai School using protective eyewear to watch the eclipse
3. Various of students using a telescope
4. Close of partial eclipse
5. Various of students using a telescope
STORYLINE:
People in Thailand flocked to schools and observatories where telescopes were provided to view the last solar eclipse of the year.
The National Astronomical Research Institute of Thailand sent their staff and equipment to some 400 schools throughout the country to watch Thursday's astronomical phenomenon.
With a giant telescope on their school yard, students at Santirat Witthayalai School witnessed the celestial event as the sky darkened across Thailand around midday.
While countries like Singapore and Sri Lanka will enjoy a full solar eclipse, those in Thailand only experienced a partial one.
During a so-called "ring of fire" eclipse, the partially covered sun transforms into a ring of light.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.