ETV Bharat / sitara

కంగన 'తలైవి' పాట.. షూటింగ్​లో అమితాబ్​, రష్మిక - good bye movie shooting

సినిమా అప్​డేట్స్ వచ్చేశాయి. ఇందులో తలైవి సినిమాలోని రొమాంటిక్ గీతం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్​లర్, గుడ్ బై చిత్రాల సంగతులు ఉన్నాయి.

rashmika
రష్మిక
author img

By

Published : Apr 2, 2021, 4:05 PM IST

Updated : Apr 2, 2021, 5:05 PM IST

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితకథతో రూపొందిన పాన్ ఇండియా చిత్రం 'తలైవి'. కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటించారు. ఎ. ఎల్. విజయ్ దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలోని 'ఇలా ఇలా' అంటూ సాగే రొమాంటిక్​ గీతాన్ని హీరోయిన్ సమంత శుక్రవారం విడుదల చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అక్కినేని అఖిల్​, పూజాహెగ్డే జంటగా నటించిన సినిమా 'మోస్ట్​ ఎలిజిబుల్​ బ్యాచిలర్'. ఇందులోని 'జిందగీ' పాటను ఏప్రిల్​ 5న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. జూన్​ 19న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

most eligible bachelor
మోస్ట్​ ఎలిజిబుల్​ బ్యాచిలర్​

హీరోయిన్​ రష్మిక నటిస్తున్న తొలి హిందీ సినిమా 'గుడ్​బై'​. అమితాబ్​ కీలక పాత్ర పోషిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్ర షూటింగ్​ లాంఛనంగా ప్రారంభమైంది. వికాస్​ భాల్​ దర్శకత్వం వహిస్తున్నారు.

good bye
గుడ్​ బై

ఇదీ చూడండి: కం'గన్​': అభినయ 'మణికర్ణిక'.. ఫైర్​బ్రాండ్!​

Last Updated : Apr 2, 2021, 5:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.