ETV Bharat / sitara

జేఎన్​యూ ఘటనపై స్పందించిన కంగనా రనౌత్ - kangana ranaut on jnu violence

సినిమా ప్రచారంలో భాగంగా హైదరాబాద్​ వచ్చిన హీరోయిన్ కంగనా రనౌత్.. జేఎన్​యూ ఘటన గురించి మాట్లాడింది. పోలీసులు కఠినంగా వ్యవహరించాలని కోరింది.

జేఎన్​యూ ఘటనపై స్పందించిన కంగనా రనౌత్
హీరోయిన్ కంగనా రనౌత్
author img

By

Published : Jan 10, 2020, 4:02 PM IST

Updated : Jan 10, 2020, 4:52 PM IST

జేఎన్​యూ ఘటనపై స్పందించిన కంగనా రనౌత్

జేఎన్​యూలో అల్లర్లకు పాల్పడుతున్న వారిపై పోలీసులు కఠిన వైఖరితో వ్యవహరించాలని బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ కోరింది. కళాశాలల్లో రెండు వర్గాల మధ్య జరుగుతున్న విషయాన్ని జాతీయ అంశంగా పరిగణించాల్సిన అవసరం లేదంది. 'పంగా' సినిమా ప్రచారంలో భాగంగా హైదరాబాద్​ వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. పై వ్యాఖ్యలు చేసింది.

సినిమాలో తల్లి పాత్ర పోషించడం గొప్పగా ఉందని చెప్పింది. సమాజంలో ఓ మహిళ.. తల్లిగా మారిన తర్వాత ఆమె కష్టాలు, అభిరుచులు చంపుకుంటోందంది. కుటుంబ సభ్యుల సహకారముంటే, మహిళలు తల్లయ్యాక కూడా ఏదైనా సాధించగలరనే చెప్పే కథే 'పంగా' అని వివరించింది.

ఈ చిత్రంలో కంగనా.. కబడ్డీ క్రీడాకారిణి, గృహిణి పాత్రల్లో కనిపించనుంది. అశ్విని దర్శకత్వం వహించారు. ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

panga cinema poster
'పంగా' సినిమా పోస్టర్

AP Video Delivery Log - 0900 GMT Horizons
Friday, 10 January, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1821: HZ Belgium Motor Show Eco Cars AP Clients Only 4248539
Hybrids, scooters, electric cars on show
AP-APTN-1603: HZ UK Miscarriages AP Clients Only 4248491
Diabetes drug used to improve chance of full term pregnancy
AP-APTN-1526: HZ China Harbin Ice and Snow Festival AP Clients Only 4247666
Shimmering ice city unveiled in Harbin
AP-APTN-1524: HZ China Harbin Ice Sculpting AP Clients Only 4248093
Freezing out the competition at Harbin ice sculpting event ++resending with corrected dateline++
AP-APTN-1449: HZ US CES Mobility AP Clients Only 4248494
An Avatar car, flying taxi and a travel pod at CES
AP-APTN-1239: HZ US CES Tattoo Machine AP Clients Only 4248470
"New tattoo everyday" with handheld printer
AP-APTN-1223: HZ US CES Home Drone AP Clients Only 4248465
Flying drones that can live stream intruders
AP-APTN-1219: HZ US CES Virtual Visor AP Clients Only 4248463
High tech visor tracks eye movement to improve visibility
AP-APTN-1134: HZ Wor Meghan and Harry ++FILE++ AP Clients Only 4248444
Meghan and Prince Harry plan to go their own way++FILE++
AP-APTN-1123: HZ US CES Firetruck AP Clients Only 4248451
Tiny fire truck designed to fight blazes in small spaces
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jan 10, 2020, 4:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.