ETV Bharat / sitara

బ్యాక్​గ్రౌండ్​​తో ఆకట్టుకుంటున్న 'కల్కి' టీజర్! - movie

హీరో రాజశేఖర్ కొత్త చిత్రం 'కల్కి' టీజర్ విడుదలైంది. ఆకట్టుకునే విజువల్స్​, బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​తో ఆసక్తికరంగా ఉంది. సంభాషణలు లేకుండా కేవలం సంగీతంతోనే టీజర్​ను మలిచింది చిత్రబృందం.

కల్కి
author img

By

Published : Apr 10, 2019, 11:38 AM IST

రాజశేఖర్ కొత్త చిత్రం 'కల్కి' టీజర్ విడుదలైంది. సస్పెన్స్​ థ్రిల్లర్​గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది. ఆదా శర్మ, నందితా శ్వేత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సంభాషణలు లేకుండా కేవలం బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​తోనే టీజర్ చూపించారు. ఆకట్టుకునే నేపథ్య సంగీతం, విజువల్స్​​తో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది చిత్రబృందం. హీరో రాజశేఖర్ మాస్​ లుక్​లో కనిపిస్తూ.. మెప్పిస్తున్నారు. 'పీఎస్​వీ గరుడవేగ' తరహాలో మరో విభిన్న కథను ఎంచుకున్నాడు రాజశేఖర్

RESTRICTION SUMMARY: MANDATORY ON-SCREEN CREDIT TO SUDAN CONGRESS PARTY
SHOTLIST:
SUDAN CONGRESS PARTY - MANDATORY ON-SCREEN CREDIT TO SUDAN CONGRESS PARTY
Khartoum - 9 April 2019
++NIGHT TIME++
1. Moving shot of protesters holding up mobile phones as lights in front of Sudan's armed forces' headquarters. UPSOUND (Arabic) off camera voice of person filming: "April 9, ten till 9:00 pm."
STORYLINE:
A sit-in by anti-government protesters in front of Sudan's military headquarters continued into its third day on Tuesday, as thousands gathered in a street in front of the military leadership building, erecting tents and chanting slogans against President Omar al-Bashir.
Earlier Tuesday, Sudanese security forces tried again to break up the sit-in outside the military headquarters in the capital, Khartoum, killing at least 14 people, activists behind the demonstration said.
The deaths brought the total number of fatalities in the sit-in since the weekend to 22, including five soldiers, according to the activists.
But the attempts to clear the area seemed unsuccessful, as protesters again filled the central road.
On Tuesday night, hundreds held up their mobile phones as lights to show their numbers.
The demonstration is the latest in nearly four months of anti-government protests that have plunged Sudan into its worst crisis in years.
What initially erupted late last year as rallies against a spiraling economy quickly escalated into calls for an end to al-Bashir's 30-year rule.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.