ETV Bharat / sitara

'కబీర్ సింగ్' షాహిద్ కాకుంటే ఎవరు..?

'అర్జున్ రెడ్డి' సినిమాకు రీమేక్​గా హిందీలో 'కబీర్ సింగ్' తెరకెక్కింది. షాహిద్ కపూర్ హీరోగా నటించాడు. అయితే మొదట ఈ చిత్రంలో హీరో పాత్ర కోసం షాహిద్​తో పాటు మరో బాలీవుడ్ కథానాయకుడిని సంప్రదించాడట దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.

సందీప్
author img

By

Published : Jun 4, 2019, 3:41 PM IST

Updated : Jun 4, 2019, 4:06 PM IST

'అర్జున్ రెడ్డి'.. టాలీవుడ్​లో ట్రెండ్ సెట్టర్ మూవీ. ఈ సినిమాతో హీరో విజయ్ దేవరకొండకు ఎంత ఫేమ్ వచ్చిందో తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం హిందీలో రీమేక్ అయింది. తెలుగులో దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగా హిందీలోనూ దర్శకుడే. షాహిద్ కపూర్ హీరోగా నటించాడు. అయితే మొదట ఈ సినిమాకు హీరోగా షాహిద్​తో పాటు మరో హీరోను సంప్రదించాడట దర్శకుడు.

తెలుగులో ఈ సినిమాకు మొదట హీరోగా శర్వానంద్​ను అనుకున్నారంట. ఇంత బోల్డ్ కథాంశానికి తాను న్యాయం చేయలేనని శర్వా తప్పుకోగా ఆ అవకాశం విజయ్​ దేవరకొండను వరించింది. ప్రస్తుతం హిందీలోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. 'అర్జున్ రెడ్డి' హిందీ రీమేక్ 'కబీర్ సింగ్'​లో మొదట హీరోగా షాహిద్​తో పాటు అర్జున్ కపూర్​ను అనుకున్నాడట దర్శకుడు సందీప్. వీరిద్దరితో ఒకేసారి చర్చలు జరిపాడట. కానీ ఆ తర్వాత షాహిద్​నే ఫైనల్​ చేసి సినిమా పట్టాలెక్కించాడట దర్శకుడు.

షాహిద్​ ఈ పాత్రలో ఎంతో చక్కగా ఒదిగిపోయాడని దర్శకుడు సందీప్ చెప్పాడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం జూన్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చూడండి.. వరుస సినిమాలతో రౌడీ హీరో జోరు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Trent Bridge, Nottingham, England, UK. 3rd June, 2019.
1. 00:00 SOUNDBITE (English): Mohammad Hafeez, Pakistan:
(asked if he thought England were complacent against his team)
"I really don't know about them. But I know about myself and I know about my team. We were very confident to come in this game, we knew like you know. In the last series we played here, we were there where we should win a couple of games but we lost the crucial stages of the game. On this track we knew if we could score 340-plus on this track, it would be a very difficult score to chase on because the pitch was supporting to the seamers and also it was not coming onto the bat. Yes, it's a good, good pitch but still there was something for the bowler also and especially for the spinners. So we believed we got the runs in our minds we really wanted to achieve and then the bowlers did a great job to restrict them."
2. 00:46 SOUNDBITE (English): Mohammad Hafeez, Pakistan:
(asked how they bounced back from defeat against West Indies to beating England)
"Well, I can only describe it was total self-belief. Everyone was really looking forward to doing something in this game. Yes, we played a bad game in the first against West Indies. But we knew as a team we are very much capable to win the matches for Pakistan. So we really ... we had a good meeting the day before, we really expressed, we expressed some of the good things for each other, really giving confidence to each other and that really worked today. And we can see everyone really express themselves and that really worked for Paklstan today."
3. 01:22 SOUNDBITE (Urdu): Mohammad Hafeez, Pakistan:
++FOR THE BENEFIT OF OUR URDU-SPEAKING CLIENTS++
4. 02:18 SOUNDBITE (English): Eoin Morgan, England captain:
"I don't think it was that bad a day, I think fielding-wise it was. We've gone from probably one of our best performances in the field at The Oval (against South Africa) to not extremely bad, but it's cost us probably about 15 to 20 runs in the field, which is a lot in a one-day game. I think our performance throughout the tournament with the bat and the ball will ebb and flow. We'll have bad days, I didn't think it was that bad. I thought with the ball we restricted them, they never really got away with us given that the wicket was good and the outfield was very fast. And when we recovered with the bat with that substantial partnership (Joe Root and Jos Buttler), we were never really out of the game, probably until the early 40s over, yeah."
(Q: What do you put that performance down to?)
"Yeah, I mean we've done all the work. I think it's just a really bad day in the field. It hasn't happened a lot with us but there were mistakes that we don't normally make which is disappointing."
5. 03:23 SOUNDBITE (English): Eoin Morgan, England captain:
(asked if the players were frustrated)
"I think frustrated in the fact that we could have done something about it. Like I mentioned, with the bat you can get bowled out, you can play against a side that's better than you or just have an off day. Same with the ball. But when it comes down to the differences in the sides in the field, it's even more frustrating."
SOURCE: ICC
DURATION: 03:43
STORYLINE:
Reaction after Pakistan upset hosts England by 14 runs at Trent Bridge in their second match at the cricket World Cup.
Pakistan had lost their previous 11 ODIs but turned the form book upside down with a brilliant performance which came off the back of a dismal defeat to West Indies on Friday.
Last Updated : Jun 4, 2019, 4:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.