ETV Bharat / sitara

ప్రముఖ పాప్​​ సింగర్​ కేటీ పెర్రీ 'కాపీ క్యాట్​' - marcus grey

అమెరికన్ గాయని కేటీ పెర్రీ ఆల్బమ్ 'డార్క్​హార్స్'..​ క్రిస్టియన్ ర్యాప్​ సాంగ్ 'జాయ్​ఫుల్ నాయిస్' నుంచి కాపీ కొట్టిందని లాస్​ ఏంజెల్స్​లోని ఫెడరల్ జ్యూరీ తీర్పు చెప్పింది. ఈ రెండు పాటలు గ్రామీ అవార్డుకు నామినేట్ కావడం విశేషం.

కేటీ పెర్రీ
author img

By

Published : Jul 30, 2019, 11:12 AM IST

Updated : Jul 30, 2019, 11:24 AM IST

కేటీ పెర్రీ.. ప్రపంచవ్యాప్తంగా సుపరిచితులైన అమెరికన్ గాయని. పాప్​ సాంగ్స్​తో కుర్రకారును ఉర్రూతలూగించే ఈ సింగర్ కాపీ క్యాట్ అని తేల్చింది కోర్టు. 2013లో ఆమె రూపొందించిన 'డార్క్​హార్స్'​ ఆల్బమ్​లోని కొన్ని మ్యూజిక్ బీట్స్​ను జాయ్​ఫుల్ నాయిస్ అనే క్రిస్టియన్ ర్యాప్​ సాంగ్​ నుంచి పాక్షికంగా ​ వాడారని తీర్పు చెప్పింది ఫెడరల్ జ్యూరీ. కేసులో జరిమానా ఎంత కట్టాలనేది న్యాయస్థానం ఇంకా నిర్ణయించలేదు.

5 ఏళ్ల నుంచి నడుస్తున్న ఈ కేసులో అనేక వాద ప్రతివాదనల తర్వాత సోమవారం తీర్పు చెప్పింది జ్యూరీ. 9 మంది సభ్యులతో కూడిన న్యాయస్థానం రెండు పాటలను విన్న అనంతరం తుదితీర్పు వెల్లడించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

2013లో డార్క్​హార్స్​ ఆల్బమ్​ను విడుదల చేసింది కేటీ. ఈ ఆల్బమ్ సంచలన విజయం సాధించింది. 2014 గ్రామీ అవార్డుకూ నామినేట్ అయింది. అయితే 2008లో వచ్చిన జాయ్​ఫుల్ నాయిస్ అనే క్రిస్టియన్ ​ఆల్బమ్​లోని మ్యూజిక్ బీట్స్​ను కేటీ వాడారని ఆ సాంగ్ రూపొందించిన మార్కస్​ గ్రే న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇది చదవండి: సాహో కొత్త పోస్టర్​.. శ్రద్ధాతో ప్రభాస్​ రొమాన్స్

SNTV Digital Daily Planning Update, 0000 GMT
Tuesday 30th July 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: File as decision of Neymar case is reportedly due to be announced at a press conference held by Sao Paulo police on Tuesday. Already moved.
SOCCER: Cristiano Ronaldo receives MARCA Legend award in Madrid. Already moved.
SOCCER: Daniele de Rossi is presented as a Boca Juniors player. Already moved.
SOCCER: Manchester United train ahead of their friendly against Norwegian side Kristiansund. Already moved.
SOCCER: River Plate train ahead of their Copa Libertadores last-16 tie second leg tie. Already moved.
TENNIS: First round action from the ATP Washington Open:
- Jo-Wilfried Tsonga v Brayden Schnur. Already moved.
- Nick Kyrgios and Stefanos Tsitsipas v Juan Sebastian Cabal and Robert Farah. Expect at 0200.
GAMES: Highlights from the Pan American games in Lima, Peru. Expect at 0300.
For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0100 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.
Last Updated : Jul 30, 2019, 11:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.