ETV Bharat / sitara

NTR jayanthi: మా గుండెల్ని మరొక్కసారి తాకిపో తాతా! - ఎన్టీఆర్ జయంతి తారక్ పోస్​ట్

నట సౌర్వభౌముడు నందమూరి తారక రామారావు జయంతి (ntr jayanthi) సందర్భంగా ఆయనకు నివాళి అర్పించారు జూనియర్ ఎన్టీఆర్. భావోద్వేగ సందేశాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేశారు.

ntr
ఎన్టీఆర్
author img

By

Published : May 28, 2021, 2:26 PM IST

విశ్వవిఖ్యాత, నటసౌర్వభౌముడు నందమూరి తారక రామారావు జయంతి ఈరోజు. ఈ సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు అభిమానులు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్​ ఆయన్ని స్మరించుకున్నారు. సామాజిక మాధ్మమాల్లో భావోద్వేగ పోస్టుతో నివాళులు అర్పించారు.

NTR Jayanthi: బాలయ్య 'శ్రీరామ దండకం' రిలీజ్

"మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా. సదా మీ ప్రేమకు బానిసను" అంటూ ఓ సందేశాన్ని షేర్ చేశారు తారక్.

  • మా గుండెలను మరొక్కసారి తాకి పోండి తాతా 🙏🏻 pic.twitter.com/a3wAJeN6XR

    — Jr NTR (@tarak9999) May 28, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇప్పటికే బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించగా.. చిరంజీవి సోషల్ మీడియా ద్వారా ఎన్టీఆర్​కు భారతరత్న ఇవ్వాలని కోరారు. కల్యాణ్ రామ్, నారా రోహిత్ తదితరులు రామారావుకు నివాళులు అర్పిస్తూ ట్వీట్లు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.