ETV Bharat / sitara

'సైరా'తో పాటే వస్తోన్న హాలీవుడ్ 'జోకర్' - దసరాకు జోకర్

జాక్విన్ ఫోనిక్స్ హీరోగా నటించిన 'జోకర్' చిత్రం.. వచ్చే నెల 2న విడుదల కానుంది. అదే రోజు ప్రేక్షకుల ముందుకొస్తోంది మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి'.

జోకర్
author img

By

Published : Sep 26, 2019, 6:43 PM IST

Updated : Oct 2, 2019, 3:07 AM IST

ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న హాలీవుడ్ చిత్రం 'జోకర్'. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసింది చిత్రబృందం. భారత్​లో వచ్చే నెల 2న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలిపింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇంతకుముందు విడుదల తేదీ అక్టోబర్ 4న ఉండగా.. కొన్ని కారణాల వల్ల ముందుకు జరిపినట్లు చిత్రబృందం ప్రకటించింది.

ఈ చిత్రంలో జాక్విన్ ఫోనిక్స్ హీరోగా నటిస్తున్నాడు. టాడ్ ఫిలిప్స్ దర్శకత్వం వహించాడు. డీ నిరో, జాజీ బేట్జ్, ఫ్రాన్సిస్ కాన్రో, మార్క్ మారోన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఇవీ చూడండి.. ట్రైలర్: 'చావుకు తెగించినోడు బులెట్​కు భయపడడు'

Viral Advisory
Thursday 26th September 2019
Clients, please note the following addition to our output.
VIRAL (RUGBY): An interviewer at the Rugby World Cup in Japan is left red-faced after wrongly describing Italy's Dean Budd as the Canada captain in his opening post-match question. Already moved.
Regards,
SNTV London
Last Updated : Oct 2, 2019, 3:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.