ప్రధానమంత్రి నరేంద్రమోదీ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'పీఎమ్ నరేంద్రమోదీ'. ఈ సినిమాలో ప్రఖ్యాత హిందీ సినీ రచయిత జావేద్ అక్తర్ పాటలు రాశారని, ఆయన పేరును పోస్టర్లో ప్రచురించింది చిత్రబృందం. దీనిపై జావేద్ అక్తర్ స్పందించారు. ఈ చిత్రంలో పాటలు రాయలేదని ట్వీట్ చేశారు జావేద్.
Am shocked to find my name on the poster of this film. Have not written any songs for it ! pic.twitter.com/tIeg2vMpVG
— Javed Akhtar (@Javedakhtarjadu) March 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Am shocked to find my name on the poster of this film. Have not written any songs for it ! pic.twitter.com/tIeg2vMpVG
— Javed Akhtar (@Javedakhtarjadu) March 22, 2019Am shocked to find my name on the poster of this film. Have not written any songs for it ! pic.twitter.com/tIeg2vMpVG
— Javed Akhtar (@Javedakhtarjadu) March 22, 2019
"నేను అసలు ఈ చిత్రంలో పాటలు రాయలేదు. నా పేరు పోస్టర్‌పై వేయడం ఆశ్చర్యంగా ఉంది" -జావేద్ అక్తర్, బాలీవుడ్ రచయిత
ప్రస్తుతం ఈ ట్వీట్‌పై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. జావేద్ అక్తర్ పేరు వాడుకోవడాన్ని తప్పుబడుతున్నారు. 'పీఎమ్ నరేంద్ర మోదీ' చిత్రంలో వివేక్ ఒబెరాయ్ మోదీ పాత్రను పోషిస్తున్నాడు. ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
It is defamatory to claim that the lyrics of a C grade election propaganda film are written by an outstanding poet & lyricist like Javed Akhtar. Shows the desperation of Bhakts https://t.co/CZxfoYfauQ
— Prashant Bhushan (@pbhushan1) March 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">It is defamatory to claim that the lyrics of a C grade election propaganda film are written by an outstanding poet & lyricist like Javed Akhtar. Shows the desperation of Bhakts https://t.co/CZxfoYfauQ
— Prashant Bhushan (@pbhushan1) March 22, 2019It is defamatory to claim that the lyrics of a C grade election propaganda film are written by an outstanding poet & lyricist like Javed Akhtar. Shows the desperation of Bhakts https://t.co/CZxfoYfauQ
— Prashant Bhushan (@pbhushan1) March 22, 2019