నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'జాతి రత్నాలు'. అనుదీప్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను నేడు(గురువారం) హీరో ప్రభాస్ విడుదల చేశారు. ఆసక్తికరంగా, నవ్వులు పంచుతూ సాగిన ఈ ట్రైలర్‌ను మీరూ చూసేయండి. ఈ చిత్రం ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
రంగ్‌దే
వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగ్‌దే' సినిమాలోని 'నా కనులు ఎప్పుడు' పాటను విడుదల చేశారు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు. ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించగా, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: 'ఉప్పెన' టీమ్‌కు బన్నీ ప్రశంస.. వైరల్‌గా చిరు, చెర్రీ లుక్స్