ETV Bharat / sitara

కేన్స్​లో భారతీయ దర్శకుడికి పురస్కారం - cannes film festival

కేన్స్ చిత్రోత్సవంలో భారతీయ దర్శకుడు అచ్యుతానంద ద్వివేది తీసిన లఘు చిత్రానికి అవార్డు దక్కింది. 'సీడ్ మదర్' అనే మూడు నిమిషాల షార్ట్​ ఫిల్మ్​కు తృతీయ పురస్కారం లభించింది.

ద్వివేదీ
author img

By

Published : May 18, 2019, 2:29 PM IST

ఫ్రాన్స్​లో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్​ ఫెస్టివల్​లో భారతీయ దర్శకుడు తీసిన లఘుచిత్రానికి అవార్డు దక్కింది. పుదుచ్చేరికి చెందిన అచ్యుతానంద ద్వివేది తీసిన 'సీడ్​ మదర్' షార్ట్​ ఫిల్మ్​కు పురస్కారం లభించింది. మూడు నిమిషాల నిడివిగల ఈ లఘు చిత్రానికి అంతర్జాతీయ న్యూ టాలెంట్స్​ విభాగంలో తృతీయ పురస్కారం వచ్చింది.

'సీడ్​ మదర్' చిత్రం రహీబాయ్ సోమా పొపెరే అనే మహిళ గురించి తీశారు. ఈమె స్థానికంగా దొరికే విత్తనాల ద్వారా సంప్రదాయ వ్యవసాయ విధానాలతో మహారాష్ట్ర గ్రామాల్లో గణనీయమైన మార్పు తీసుకొచ్చారు.

"కొత్తగా, ఆసక్తికరమైన కథాంశాలను తెరకెక్కించడానికి ఇష్టపడతాను. ప్రయోగాత్మక డాక్యుమెంటరీలను తీసేందుకు ఆసక్తి చూపుతాను" - అచ్యుతానంద ద్వివేది

ముంబయిలో పుట్టిన అచ్యుతానంద ద్వివేది పుదుచ్చేరిలో నివాసముంటున్నారు. గతంలో 'ఇంటర్నల్​ ఫైట్' అనే 90 సెకన్ల లఘు చిత్రం తీశారు. ఈ షార్ట్ ఫిల్మ్ విమర్శకుల ప్రశంసలందుకోవడమే కాదు పలు అవార్డులనూ సొంతం చేసుకుంది.

ఇవీ చూడండి.. ఒక్క ముద్దు కోసం 37 టేకులు..!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Mandatory courtesy: TBA/TNT.  Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Fiserv Forum, Milwaukee, Wisconsin, USA. 17 May 2019.
1. 00:00 SOUNDBITE: (English) Nick Nurse, Toronto Raptors head coach "You got your coverages and your things you're gonna do at the beginning and we just missed 'em early we were just a step too slow on just about everything and I thought we talked about before the game how important shot contesting was and just didn't think we settled in with some space and gave them confidence early and you just can't do that we didn't do either thing very well tonight we didn't do much well tonight obviously the way the game went."
2. 00:36 SOUNDBITE: (English) Mike Budenholzer, Bucks head coach (talks about Giannis Antetokounmpo) "I'm beyond fortunate to have Giannis how you describe it is true he's incredible and I think he can be even better the great part about Giannis is he wants to be better we're coaching him and we're on him and think he can be doing more and he just soaks it up and it's just so unique to have a player like that just want to be great and and you feel like has more and yet he's been phenomenal and so it's exciting for us for tonight and going forward and you can't say enough good things about Giannis."
3. 01:18 SOUNDBITE: (English) Giannis Antetokounmpo, Bucks forward (talks about his strong start to the game) "Definitely set a tone and that's what I tried to do every night when the game starts my teammates are looking at me as a leader of the team when the game starts you gotta set a tone you gotta be focused and you gotta make sure the whole team is into the game and I think it definitely gave the team a lot of energy to start the game."
4. 01:52 SOUNDBITE: (English) Ersan Ilyasova, Bucks forward "Well the thing is that's the beauty of our team everybody when they look at our bench we have a deep bench and whole season long and we rely on each other in this game we kind of learned a lesson from Game 1 everybody just from the gates was ready and especially the bench we come up the starting five set the tone and we have to just do the same thing everybody did a great job just concentrated and not just offensively but defensively as well."
SOURCE: NBA/TNT
DURATION: 02:24
STORYLINE:
Postgame comments after the Milwaukee Bucks beat the Toronto Raptors 125-103 for a 2-0 lead in their playoff series.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.